Alia bhatt criticised love rumours and comments on sex life

alia bhatt, alia bhatt news, alia bhatt latest news, alia bhat bikini photos, alia bhatt hot gallery, alia bhatt hot photo shoot, mahesh bhatt news

alia bhatt criticised love rumours and comments on sex life

శృంగార అనుభవాన్ని పంచుకున్న ఆలియా!

Posted: 11/03/2014 07:57 PM IST
Alia bhatt criticised love rumours and comments on sex life

‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’’ సినిమా ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చుకున్న అమ్మడు.. మొదటి సినిమాలోనే బికినీ వేసుకుని యువకులను రక్తి కట్టించేసింది. ఆ తర్వాత నటించిన సినిమాల్లో మరింత హాట్ గా కనిపిస్తూ బోల్డ్ సన్నివేశాల్లోనూ నటించేసింది. అంతేకాదు.. రియల్ లైఫ్ లోనూ తన లో-అందాలు పూర్తిగా కనిపించేవిధంగా దుస్తులు ధరించుకుని కెమెరాలను తనవైపుకు ఆకట్టుకోవడంలో ఈ అమ్మడే ముందువరుసలో వుంటుంది. దాంతో ఈ పిల్ల యాక్ట్రెస్ ను రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ సెక్సీ తారగా అభివర్ణిస్తుంటారు జనాలు! ఏదైతేనేం.. మొత్తానికి తండ్రికి తగ్గ కూతురనిపించుకుంది ఈ అమ్మడు.

ఇదిలావుండగా.. ఆలియా తాజాగా బాలీవుడ్ లో ఓ మేగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన తన వ్యక్తిగత విషయాలు, అనుభవాల గురించి తెలిపి, అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఏ తారలైనా కేవలం ప్రేమవ్యవహారల గురించి మాట్లాడితే సమాధానం చెప్పకుండా తలతిప్పేస్తుంటే.. ఈ అమ్మడు మాత్రం ఏకంగా తన సెక్స్ అనుభవం గురించి విశ్లేషించి మరీ చెప్పింది. గతంలో ఈ అమ్మడి వరుణ్ ధావన్, సిద్ధార్థతో సన్నిహితంగా వున్న నేపథ్యంలో వారిద్దరితో ప్రేమవ్యవహారం నడుపుతోందని.. అలాగే ఏకాంతంగా సమయం గడపుతోందంటూ పుకార్లు వచ్చాయి. ఆ విషయాలపై కూడా ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చేసింది.

ఇంటర్వ్యూలో భాగంగా ఆలియా సెక్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘మీరంతా ఎందుకు సెక్స్ గురించి అంత ఆసక్తిగా ఎందుకు ఆలోచిస్తారు? నాకు తెలిసినంతవరకు సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వున్న వ్యక్తిగత ఏకాంతం మాత్రమే. ఆ ఏకాంతంపై కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. గతంలో నాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు. కానీ నాకెప్పుడు సెక్స్ అనుభవం లేదు’’ అని సమాధానమిచ్చి షాకిచ్చేసింది. అయితే ఎంతైనా శృంగార సినిమాలను తెరకెక్కించే మహేష్ భట్ కూతురు కదా.. ఆమాత్రం దూకుడు వుండాల్సిందేనంటూ అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alia bhatt  mahesh bhatt  actresses hot photo shoot  celebrities interview  telugu news  

Other Articles