Parineeti chopra and ranveer singh sajde song in kildil movie

parineeti chopra in kildil movie, parineeti chopra sajde song in kildil movie, kildil movie songs free download, kildil movie release date, parineeti chopra next movie, ranveer singh in kildil movie, ranveer singh next movie, bollywood latest news

parineeti chopra and ranveer singh sajde song in kildil movie : actress parineeti chopra and ranveer singh sajde song in kildil movie become popular dance and romance in song is awesome and ranveer singh parineeti chopra chemistry is simply super

రణ్ వీర్ తో పరిణితి సయ్యాట చూశారా..?

Posted: 10/24/2014 05:38 PM IST
Parineeti chopra and ranveer singh sajde song in kildil movie

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా తాజా సినిమా ‘కిల్ దిల్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ మూవీలో ‘సజ్ దే’ అనే పాటను అభిమానుల కోసం యూనిట్ విడుదల చేసింది. మూడు నిమిషాలున్న ఈ పాటను చూసిన అభిమానులు హీటెక్కిపోతున్నారు. ఎరుపురంగు డ్రెస్ లో ఛోప్రా నడిచి వస్తుంటే..., బ్లాక్ అండ్ వైట్ సూట్ వేసుకుని హ్యాండ్ సమ్ అబ్బాయిలా రణవీర్ నడుచుకుటూ వస్తున్న సీన్ అద్బుతంగా ఉంది. పాటలో లొకేషన్లు కూడా సూపర్ గా ఉన్నాయి అని అభిమానులు అంటున్నారు.

‘సజ్ దే’ పాటను రాసిన గుల్జార్ రొమాన్స్ కు సంబంధించి మంచి పదాలను ఉపయోగించాడు. అదేవిధంగా మంచి మెలోడి ట్యూన్ తో ఉన్న పాట కంపోజింగ్ మంచి స్పందన వస్తోంది. హీరోను ఊహించుకుంటూ పరిణితి నటన.., చుట్టు ఉండే సీన్లు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. యష్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షాద్ అలీ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో హీరో గోవింద నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో రణవీర్ స్టంట్స్ హైలైట్ అవుతాయని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. నవంబర్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన ‘సజ్ దే’ పాటను మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ranveer singh  parineeti chopra  kil dil  sajde  

Other Articles