No heroine fnalised till now for pawankalyan latest movie gabbarsingh2

gabbarsingh movie, gabbarsingh2 movie updates, pawankalyan next movie, gabbarsingh sequel movie, pawankalyan in gabbarsingh2 movie, pawankalyan met srija cry, pawan kalyan on hudhud effected areas, pawankalyan comments, sampath nandi movies, latest telugu updates, gopala gopala movie

no heroine fnalised till now for gabbarsingh2 : pawan kalyan hit movie gabbarsingh coming agian on silver screens with sequel by gabbarsingh2 name for this movie till now somany heroines names are taken into consideration but no one is finalised yet

శృతికి సవతి దొరకటం లేదు

Posted: 10/18/2014 02:49 PM IST
No heroine fnalised till now for pawankalyan latest movie gabbarsingh2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ తీసేందుకు సిద్ధం అవుతున్నారు. ‘గోపాల గోపాల’ షూటింగ్ పూర్తి కాగానే పవన్ ఈ సినిమాలో నటిస్తాడని తెలుస్తోంది. ఇందుకోసం డైరెక్టర్ సంపత్ నంది స్ర్కిప్టును సిద్ధం చేసుకున్నాడు. గత గబ్బర్ సింగ్ కంటే ఇందులో మరింత యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ జత చేశాడు అని అంటున్నారు. ఇలా అన్ని సిద్ధం అవుతున్నా... ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు హీరోయిన్ ఎవరు అనేది ఖరారు కాలేదు.

రాశిఖన్నా, ఈ మద్య వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, గత గబ్బర్ సింగ్ లో ఉన్న శృతి హాసన్ సహా చాలా మంది తారల పేర్లు పరిశీలించారు కానీ ఇప్పటివరకు ఎవరినీ ఫైనలైజ్ చేయలేదట. హీరోయిన్ల డేట్లు సరిగా సెట్ కాకపోవటంతో పాటు.., పవర్ స్టార్ ఎనర్జీకి తగినట్లు ఎవరిని ఎంపిక చేయాలా అని ఇంకా సినిమా యూనిట్ డైలమాలో ఉందట. హీరోయిన్ లోటు ఎక్కడా కన్పించకుండా ఉండే అమ్మాయి కోసం వెతుకుతుండటంతో లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gabbarsingh2  pawankalyan  sampath nandi  latest updates  

Other Articles