Pk movie anushka sharma poster

pk movie posters, pk movie updates, pk movie 4th poster, pk movie anushka sharma poster, pk movie aamir khan posters, aamir khan next movie, anushka sharma next movie, bollywood latest updates, tollywood latest updates

pk movie 4th poster with anushka sharma released : aamirkhan latest movie pk 4th poster released with anushka sharma first look in this movie here all fans waiting about her look with radio she come with radio but not like aamir khan

వేసుకొచ్చింది కానీ.., విప్పిరాలేదు

Posted: 10/17/2014 11:34 AM IST
Pk movie anushka sharma poster

‘నింగిని చూపి నేల నాకించినంత’ పని చేసింది అనుష్క శర్మ. తాజా సినిమా ‘పీకే’లో తన ఫస్ట్ లుక్ ట్రాన్సిస్టర్ (రేడియో)తో ఉంటుంది అని ఈ భామ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమీర్ ఖాన్ కన్పించినట్లుగా ఏమి లేకుండా రేడియో అడ్డుపెట్టుకుని వస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అదేమి లేకుండా.., రేడియో పట్టుకుని పోలిస్ డ్రెస్ వేసుకుని వచ్చేసింది. మరో పోస్టర్ లో అయితే కళ్లద్దాలు పెట్టుకుని కాస్త కాళ్ల వరకు చూపించింది.

డిసెంబర్ 19న విడుదల అవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పోస్టర్లతో క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది. మొదట్లో సినిమాపై వివాదాలు, విమర్శలు వచ్చాయి. ఆమీర్ ఫొటోపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో మళ్ళీ అలాంటి న్యూడ్ ఫొటోలు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా 4వ మోషన్ పోస్టర్ మీకోసం అందిస్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pk movie  anushka sharma  aamir khan  poster  

Other Articles