Thamanna says she never feels hungry in bahubali shooting

thamanna, thamanna bhatia, thamanna latest, thamanna hot photos, thamanna movies, thamanna latest movies, thamanna latest photos, thamanna in bahubali, bahubali shooting, bahubali songs, bahubali photos, bahubali prabhas, prabhas, prabhas wiki, prabhas latest, prabhas in bahubali, latest news, tollywood, hungry, hungry food, diet control, rana, raana, rana movies, rajamouli, ss rajamouli

bahubali heroine thamanna says she never feels hungry in this film shooting time always thinking about next shot only : bahubali movie guiven satisfaction of real actress feel to me that's enough for me says thamanna

అది ఉంటే ఆకలి లేదంటున్న మిల్కి

Posted: 09/24/2014 11:30 AM IST
Thamanna says she never feels hungry in bahubali shooting

ఎవరికైనా టైంకు తినటం.., పడుకోవటం అలవాటు. కాని మిల్కిబ్యూటి తమన్నాకు మాత్రం ఈ మద్య ఆకలి వేయటం లేదట. ఇందుకు కారణం.. ‘బాహుబలి’ సినిమా అని చెప్తోంది. ఈ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా చేస్తోంది. ‘అవంతిక’ అనే క్యారెక్టర్ పేరులో నటిస్తోంది. తనకు ఎన్ని సినిమాలు చేసినా రాని కిక్కు.. ప్రభాస్ సినిమా చేస్తుంటే కలుగుతోందని చెప్తోంది. ఈ సినిమా చేస్తున్నపుడు తనుకు తాను నిజమైన నటి అని అన్పిస్తుందట. పాత్ర పూర్తి సంతృప్తిగా చేయాలన్పిస్తోంది అని ట్వీట్ చేసింది.

సినిమా గురించి మరిన్ని విశేషాలు చెప్తూ.., ‘బాహుబలి’ సెట్ కు వెళ్తే ఎప్పుడూ ఒకటే ధ్యాస. అదే షూటింగ్ అని సెలవిస్తోంది. ముందు సీన్ ఎలా వచ్చింది.. తర్వాతి సీన్ ఏమిటి..? ఎలా చేయాలి..? ఇలా దీని గురించే ఆలోచిస్తుంటాను అని చెప్తోంది. మామూలుగా అయితే మధ్యాహ్నం 1గంటలకు భోజనం చేసే తాను.., ‘బాహుబలి’ పుణ్యమా అని తిండి గురించే ఆలోచించటం లేదు అని చెప్తోంది. ఎప్పుడూ తర్వాతి షాట్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపింది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, అనుష్క హీరోయిన్లుగా ఉన్నారు. ఇక రానా విలన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మిల్కీ బ్యూటి ఇద్దరు పొడగరి బాబుల్లో ఎవరి సుందరో బయటకు చెప్పలేదు. షూటింగ్ కు ఓ రెండు వారాలు విరామం ప్రకటించిన జక్కన్న.., మళ్లీ అందర్నీ వేధించటం మొదలు పెట్టాడు. అంటే తిరిగి షూటింగ్ ప్రారంభించి అన్ని విభాగాలను పని.., షూటింగ్ అంటూ హడావుడి చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు రొమాన్స్ సీన్ చేసిన తమన్నా.., ఇప్పుడు యాక్షన్ సీన్లు చేసుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali  thamanna  prabhas  latest news  

Other Articles