Srinu vaitla says govindudu andarivadele will become big hit

govindudu andarivadele, govindudu andarivadele movie, govindudu andarivadele audio, govindudu andarivadele audio review, govindudu andarivadele audio rating, govindudu andarivadele audio songs, govindudu andarivadele audio songs free download, govindudu andarivadele songs listen, govindudu andarivadele songs download, govindudu andarivadele movie, govindudu andarivadele movie review, govindudu andarivadele movie release date, govindudu andarivadele ramcharnan photos, ram charn latest, pawan kalyan, chiranjeevi, chiranjeevi movies, srinuvaitla, latest news, tollywood

govindudu andarivadele movie will be a record for me and ram charan tej its a revange for andarivadu movie : my calculation mistake on andarivadu movie but charan's govindudu andarivadele is going to rock says srini vaitla

చరణ్ తో ప్రతీకారం తీర్చుకుంటున్నా

Posted: 09/19/2014 12:08 PM IST
Srinu vaitla says govindudu andarivadele will become big hit

మామూలుగా ఎవరైనా ప్రతికారం తీర్చుకోవాలంటే నేరుగా వారిపై దాడి చేస్తారు.., లేదా వారి సంబంధీకులను టార్గెట్ చేస్తారు. ఇప్పుడు డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా అదే చేశాడు. చిరంజీవి వల్ల కలిగిన నష్టాన్ని చరణ్ తో పూడ్చుకుంటున్నాడు. అయితే సినిమాలు కాబట్టి ఇక్కడ కత్తులు.., కిడ్నాపులు ఉండవు. కేవలం హిట్టులు., లేదా ఫ్లాపులు. చిరంజీవతో వచ్చిన ఫ్లాపును చరణ్ కు హిట్ ఇవ్వటం ద్వారా పూడ్చుకుంటానని శ్రీనువైట్ల చెప్తున్నాడు. ప్రస్తుతం చరణ్ తో తీయబోయే సినిమా గురించి వైట్ల మాట్లాడారు.

మెగాస్టార్ తో తీసిన ‘అందరివాడు’ సినిమా ఫ్లాప్ కావటంపై మాట్లాడుతూ..  ఆ సినిమా విషయంలో తన లెక్కలు తప్పయినట్లు ఒఫ్పుకున్నారు. చిరంజీవికి ఉన్న స్టార్ డమ్ కారణంగా సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిందన్నారు. కామెడి ఎక్కువ అయ్యేసరికి చిరు వడ్డన జీర్ణంకాలేదని చెప్పారు. అందువల్లే సినిమా హిట్ కాకుండా ఫట్ అయిందని చెప్పారు. అయితే ఇప్పుడు చరణ్ తో తీసే సినిమాపై మాత్రం పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా పక్కా విజయం సాధిస్తుందని చెప్తున్నాడు.

చరణ్ తో హిట్ కొట్టి.., చిరుతో కలిగిన లోటును భర్తీ చేసుకుంటానని శ్రీను అంటున్నాడు. రామ్ చరణ్ కొత్త సినిమా గురించి చెప్తూ.. ఈ కధ తనకు కూడా కొత్త అని చెప్పాడు. ప్రస్తుతం సినిమా స్టోరీ అంతా లాక్ చేశామన్నాడు. పూర్తిగా కొత్త కాన్సెప్టుతో వస్తున్న సినిమా ఇది అని చెప్పాడు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. ఆల్ ది బెస్ట్ శ్రీనువైట్ల.

కార్తీక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  srinu vaitla  ram charan tej  chiranjeevi  

Other Articles