Govindudu andarivadele audio release

govindudu andarivadele audio release, govindudu andarivadele audio release date, govindudu andarivadele audio songs, govindudu andarivadele audio, govindudu andarivadele audio free download, govindudu andarivadele songs, latest news, ramcharan, govindudu andarivadele audio function images, govindudu andarivadele audio review

am charan's govindudu andarivadele movie set to release audio today : all mega fans waiting for govindudu andarivadele audio release

గోవిందుడు అందరివాడేలే ఆడియో :: క్లిక్ చేయండి

Posted: 09/15/2014 04:58 PM IST
Govindudu andarivadele audio release

అందరూ ఎదురుచూస్తున్న సమయం రాణే వచ్చింది. గోవిందుడు అందరివాడినంటూ అభిమానుల ముందుకు వచ్చాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ఆడియో విడుదల అట్టహాసంగా కొనసాగింది. కార్యక్రమం మొదలుకాకముందునుంచే అభిమానుల కోలాహలం మొదలైంది. చిరుత నినాదాలతో కార్యక్రమ పరిసరాలు హోరెత్తాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్రాల నుంచి అభిమానులు తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేయటం పోలిసులకు, నిర్వహకులకు కొంత ఇబ్బందిగానే అన్పించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  audio release  ramcharan  latest news  

Other Articles