Vivan shah clarification relationship with kamal hassan daughter akshara hassan

akshara hassan, akshara hassan latest news, vivan shah akshara hassan, akshara hassan latest news, akshara hassan vivan shah latest news, vivan shah movies, kamal hassan, akshara hassan dating news

vivan shah finally clarified that there is no love relationship with kamal hassan daughter akshara hassan

కమల్ కూతురిని వాడుకుని వదిలేసిన ముంబై నటుడు!

Posted: 09/15/2014 11:35 AM IST
Vivan shah clarification relationship with kamal hassan daughter akshara hassan

తమిళ సూపర్ స్టార్, లోకకథానాయకుడైన కమల్ హాసన్ రెండో కూతురైన అక్షర హాసన్ ను తాను బాగానే వాడుకుని వదిలేశానని బహిరంగంగానే పేర్కొంటున్నాడు ఒక ముంబై నటుడు! ఆ నటుడు మరెవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ నటుడు నజీరుద్దీన్ షా తనయుడు వివాన్ షా! నిన్నామొన్నటివరకు ఈ యూవప్రేమికుల జంటకు సంబంధించి ఎన్నో వార్తాకథనాలు వచ్చినప్పటికీ.. తమ మధ్య ఏమీ లేదని కొట్టిపారేశారు కానీ ఇద్దరూ కలిసి చక్కర్లు కొట్టడం మాత్రం మానేయలేదు. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా పార్టీలకు, క్లబ్బులకు, ఫంక్షన్లకంటూ బాగానే తిరగేశారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మీడియా వీరిద్దరి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని కోడై కూసేసింది.

అయితే తాజాగా వివాన్ షా తామిద్దరూ గత రెండేళ్ల నుంచి డేటింగ్ లోనే వున్నామని.. కానీ ఈమధ్యే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందని ప్రకటించేశాడు. దీంతో వీరిమధ్య నడుస్తున్న వ్యవహారం ఇన్నాళ్లవరకు నిజమేనని తేలిపోయింది. అయితే ఈ వ్యవహారంమీద అక్షరహాసన్ ఇంకా నోరు విప్పలేదు. ప్రస్తుతం అక్షర, రజనీకాంత్ అల్లుడు ధనుష్ సరసన ‘‘శమితాబ్’’ చిత్రంలో నటిస్తోంది. వివాన్ షా కూడా షారుఖ్ ఖాన్ ‘‘హ్యాపీ న్యూ ఇయర్’’ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. సినిమాలు లేని సమయంలో పండగ చేసుకున్న ఈ జంట... ఇప్పుడు సినిమాలతో బిజీగా వుండటంతో ప్రేమ, దోమ ఎందుకంటూ సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshara hassan  vivan shah  shamitabh movie  happy new year movie  kamal hassan  

Other Articles