Hansika motwani bathing video leaked

hansika motwani, hansika motwani bathing video, hansika motwani hot photos, hansika motwani hot photo shoot, hansika motwani ice bucket challenge, hansika motwani hot scenes, hansika motwani hot videos, hansika motwani latest news,

hansika motwani bathing video leaked : south indian hot actress hansika motwani ice bucket challenge videos goes viral in youtube. Actually the ice bucket challenge is a funny competition which is doone in foriegn countries.

హవ్వ! హన్సిక స్నానం చేస్తున్న వీడియో లీకయ్యింది!

Posted: 08/20/2014 07:08 PM IST
Hansika motwani bathing video leaked

(Image source from: hansika motwani bathing video leaked)

తన సెక్సీ అందాలతో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకజనాలను కట్టిపడేసిన బొద్దుగుమ్మ హన్సికకు సంబంధించి స్నానం చేస్తున్న ఒక వీడియో తాజాగా నెట్ లో హల్ చల్ చేస్తోంది. చేతినిండా సినిమా ఆఫర్లు... బోలెడంత ఆస్తి వుంది... చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకుని మంచి పేరు కూడా సంపాదించుకుంది... అయినప్పటికీ ఆమె తాను స్నానం చేస్తున్న వీడియోను స్వయంగా యూటూబ్ లో అప్ లోడ్ చేసి మరీ జనాలను చూయిస్తోంది. ఈమె ఆ వీడియోను రిలీజ్ చేయడం ఆలస్యం... నెటిజన్లు, కుర్రకార్లు ఎగబడి మరీ చూసి, తృప్తి చెందుతున్నారు. చల్లగా వుండే ఐస్ నీటిని తన ఒంటిమీద వేసుకుని.. కుర్రకారులో వేడిని పెంచుతోంది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్... ఈ వీడియోలో హన్సిక నిండుగ బట్టలేసుకుని స్నానం చేసిందిలెండి! మరి ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా..? అది తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే!

ఈమధ్య మన భారతదేశంలో పాశ్చాత్త దేశాల సంస్కృతి చాలా ఎక్కువగా పెరిగిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే! విదేశాల్లో ఏదైనా ఒక ప్రత్యేక పనిని నిర్వహిస్తే.. దాన్ని మన ఇండియాలో వున్నవారు అదేపనిని పనికట్టుకుని మరీ చేస్తుంటారు. ఎవరో ఎక్కడో ఏవో ఇనుప వస్తువులను తిన్నారని వార్తలు వస్తే... దానికి మేము ఏమి తక్కువ తినలేదంటూ మన ఇండియన్స్ లో కొంతమంది అటువంటి ప్రయోగాలకు ఒడిగట్టినవారూ వున్నారు. ఇటువంటి తరహాలో చాలా ప్రయోగాలే మన ఇండియన్స్ చేశారు. ఆ విషయాలను పక్కనపెడితే.. తాజాగా హన్సిక కూడా స్నానం చేస్తూ... ఒక విదేశీ ప్రయోగాన్ని చేసింది!

అమెరికా, లండన్ వంటి విదేశాల్లో ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఓ సరదా పోటీ వుంది. ఆ పోటీలో భాగంగా.. ఐస్ ముక్కలతో నిండి వున్న ఒక బకెట్ వాటర్ ని ఒంటిపై పోసుకుని.. ఇంకొంతమందిని అలాగే చేయాల్సిందిగా చెప్తారు. ఇది చూడటానికి, వినడానికి విచిత్రంగానే వుంటుంది కానీ.. దీని వెనుక ప్రతీఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక ఆరోగ్య రహస్యం వుంది. అమీట్రోపిక్ లేటెరల్ సిరాసిస్ (ALS) అనే వ్యాధిని నిరోధించే దిశగా సృష్టించిందే ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్. ఒకవైపు స్నానానికి స్నానం చేసుకోవచ్చు.. మరోవైపు వ్యాధిని కూడా నివారించి ఆరోగ్యంగా వుండొచ్చు. ఇప్పుడు ఈ సరదా ఛాలెంజ్ విదేశాల్లో ప్రతిఒక్కరు చేస్తుంటారు. అంతెందుకు.. ఫేస్ బుక సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వంటివాళ్లు కూడా ఈ ఛాలెంజ్ ని స్వీకరించి.. వాళ్లు మరికొంతమందిని నామినేట్ చేశారు.

ఇప్పుడు తాజాగా బొద్దుగుమ్మ హన్సిక కూడా ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ను స్వీకరించి... తన ఒంటిమీద ఐస్ తో నిండి వున్న బకెట్ నీళ్లను పోసుకుంది. ఆమె మరో నలుగురి ఫ్రెండ్స్ ని కూడా ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేసిందట! ఆ విధంగా ఛాలెంజ్ చేస్తూ... స్నానం చేసిన హన్సిక తన వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో పెద్ద సంలచనంగా మారింది. హన్సిక స్నానం చేస్తూ దొరికిపోయిందంటూ కొంతమంది రకరకాలుగా బూతు కామెంట్లు చేస్తే... మరికొంతమంది హెల్త్ కి సంబంధించి హన్సిక ఈ వీడియో అప్ లోడ్ చేసి చాలా మంచిపనే చేసిందంటూ ఆమెకు మద్దతు పలికారు. నెటిజన్లను ఎలా ఆకర్షించాలనన్న మంత్రాన్ని ఈ అమ్మడు బాగానే నేర్చేసుకన్నట్టుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Shooting resumes chiranjeevi and charan back to the sets of acharya

  ఆచార్య షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టిన చిరు-చ‌ర‌ణ్‌

  Sep 16 | చారిత్రక నేపథ్య చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.... Read more

 • They are the second best in the world people should look at them and learn jagapathi babu

  నెట్టింట్లో వైరల్ గా మారిన జ‌గ‌ప‌తి బాబు పోస్టు

  Sep 16 | తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు శోబన్ బాబు తరువాత అంతటి రేంజ్ లో ఆకట్టుకున్న నటుడు జ‌గ‌ప‌తి బాబు అంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న కథలు.. ఫ్యామిలీ నేపథ్య చిత్రాలను ప్రేక్షకులు పెద్దగా... Read more

 • Cisf puts kareena kapoor and her entourage of nannies through security protocol at airport

  ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

  Sep 16 | బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్‌... Read more

 • Allu arjun had tiffin at road side hotel in gokavaram

  రోడ్డుపక్కన గుడిసె హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్..

  Sep 13 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ... Read more

 • Sekhar kammula s love story theatrical trailer with perfect chemistry filled with emotions

  యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్

  Sep 13 | శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటివరకు తెరకెక్కిన అన్ని చిత్రాలు ప్రేమ, ఎమోషన్స్, కుబుంబాల బాధ్యత ఇలా అన్నీ సమాంతరంగా మేళమితమై వుంటాయి. అయితే తాజాగా నవయువ సామ్రాట్ నాగ చైతన్య, అల్లరిపిల్లగా ఫిదా చిత్రంలో... Read more

Today on Telugu Wishesh