Adah sharma hot photo shoot in bangalore fashion show

adah sharma latest news, adah sharma news, adah sharma hot photo shoot, adah sharma ramp walk, adah sharma bangalore fashion show, adah sharma peta photo shoot, adah sharma fashion show hot photos, adah sharma movies

Adah Sharma hot photo shoot in bangalore fashion show : Tollywood heart attack movie actress goes bold in bangalore fashion show in which she wears a black dress by showing her white skin.

తెల్ల తోలు మీద నల్లగౌను వేసిన పిల్ల!

Posted: 08/12/2014 11:26 AM IST
Adah sharma hot photo shoot in bangalore fashion show

చిత్రపరిశ్రమలో వున్న కొంతమంది తారలకు సినిమా ఆఫర్లు లేక అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్ లు ఇవ్వడం సర్వసాధారణమే! అదే కొంతమంది ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న తారలు తమ హాట్ అందాలను పరుస్తూ కనువిందు చేస్తే మాత్రం వారు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతారు. తమ తెల్లతోలు శరీరం మీద చిన్నపొట్టి డ్రెస్సులు, కర్చీఫ్ సైజులో వుండే గౌనులు, బికినీలు వంటివి ధరించి తమ ప్రేక్షకాభిమానులను మత్తులో పడేస్తారు. ఈ తరహా ఫోటోషూట్ లు చిన్నతరహా హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్లు సైతం ఇచ్చేస్తుంటారు. ఇటువంటి జాబితాలోకి ఇప్పటికే చాలామంది తారలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా పూరీ డిస్కవరీ హాట్ బ్యూటీ అదా శర్మ కూడా చేరిపోయినట్టు కనిపిస్తోంది.

తెల్ల తోలు అందాల అదాల శర్మ... తాను తెలుగుతెరకు పరిచయమైన మొదటి ‘‘హార్ట్ ఎటాక్’’ సినిమాతోనే ప్రేక్షకాభిమానుల మనసులను దోచేసిన అమ్మడు! ఆ సినిమాలో ఈ భామ తన గ్లామరస్ అందాలతో అభిమానుల నుంచి సీనిప్రముఖుల సైతం అందర్నీ ఆకట్టుకుంది. బాలీవుడ్ నటి అయినప్పటికీ అచ్చమైన తెలుగు అమ్మాయిల ఆ సినిమాలో ఒదిగిపోయింది. అన్నట్లు.. ఆ సినిమా షూటింగ్ నేపథ్యంలోనే ఈ అమ్మడు మన తెలుగు భాషను కూడా నేర్చేసుకుంది. మన తెలుగమ్మాయిలానే అందరినీ ఎడాపెడా వాయించేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ రెండేసి సినిమాలతో బిజీగా వున్నప్పటికీ... వీలున్నప్పుడల్లా ర్యాంప్ వాక్ లు, హాట్ ఫోటోషూట్ లు, పెటా ఫోటోషూట్ లలో వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ తీరిక సమయం లేకుండా హడావిడి చేస్తోంది.

Adah-Sharma-hot-photos

ఇటీవలే బెంగుళూరులో జరిగిన ఓ ఫ్యాషన్ లో భాగంగా పాల్గొన్న అదా శర్మ... అదిరిపోయే రేంజిలో దర్శనమిచ్చి... కుర్రకారులందరినీ తన అందానికి ఫిదా చేసేసుకుంది. నిన్నమొన్నటివరకు పంజాబీ డ్రెస్సుల్లో, నిండుగా కప్పుకుని వున్న డ్రెస్సులు వేసుకుని కనిపించిన ఈ అమ్మడు... తన తెల్లని దేహశిరులపై నల్లగా జాలువారిన డిజైనర్ వేర్ ధరించి ఓ రేంజులో అందరినీ ఆకర్షించింది. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా తన తెల్లతోలును కనువిందు చేస్తూ హాట్ గా దర్శనమివ్వడాన్ని చూసి సినీప్రముఖులు సైతం వారెవ్వా అంటూ నోరు తెరుచుకుని వుండిపోయారు. ఈమె వేసుకున్న ఈ నల్లగౌను.. గ్రీకు సుందరీమణులు వేసుకునే డ్రెస్సుల్లాగా ఎంతో ఆకర్షణీయంగా వుంది.

మొత్తం ఫ్యాషన్ షోలో పాల్గొన్న భామలు ఒకవైపు అయితే.. కేవలం అదాశర్మ ఒక్కటే మరోవైపు వుంటూ తనవైపుకే ఆకర్షించుకుంది. అప్పటివరకు బోసిగా సాగిన ఆ ఫ్యాషన్ షోలో ఈవిడ ఎంట్రీతో అందరూ ఒక్కసారిగా కళ్లుతెరుచుకుని చూస్తుండిపోయారు. అదా ఇచ్చిన ఎంట్రీ ఫిదా అయిపోయామంటూ అక్కడున్న ప్రేక్షకజనాలు చెప్పుకుంటున్నారు. ఇదిలావుండగా.. అదాను ఈ హాట్ అవతారంలో చూసిన వారందరూ.. ఈ అవతారంతో అమ్మడికి సినిమా అవకాశాలు కుప్పలు తెప్పలుగా రావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles