Goa beauty ileana turning as bold actress to get movie offers in tollywood and bollywod for stardom

Goa Beauty Ileana turning as bold actress to get movie offers in tollywood and bollywod for stardom, goa beauty ileana latest news, ileana dcruz latest news, ileana dcruz hot photo shoot, ileana dcruz bikini photos, ileana dcruz in main tera hero movie, ileana hot photos, ileana news, ileana turning as bold actress, ileana in bold dress, ileana topless photos, ileana with her boyfriend

Goa Beauty Ileana turning as bold actress to get movie offers in tollywood and bollywod for stardom, goa beauty ileana latest news

గ్లామర్ డోస్ ను పెంచుకుంటున్న గోవా బ్యూటీ!

Posted: 07/18/2014 11:31 AM IST
Goa beauty ileana turning as bold actress to get movie offers in tollywood and bollywod for stardom

(Image source from: Goa Beauty Ileana turning as bold actress to get movie offers in tollywood and bollywod for stardom)

గోవా బ్యూటీ ఇలియానా ఈమధ్య తన హాట్ అందాలను జనాలకు పంచిపెడుతూ వార్తల్లో ఎక్కుతోంది. టాలీవుడ్ లో అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు... ఆమధ్య కాలంలో తన సన్నజాజి నడుము సోయగాలతో యువజనాలను తన వలలో వేసుకుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే బాలీవుడ్ మీదున్న అత్యాశతో టాలీవుడ్ మీద కొన్ని ఘాటు విమర్శలు చేసి, ముంబయికి చెక్కేసింది.

తన జీరో సైజ్ అందాలతో బాలీవుడ్ దర్శకనిర్మాతలను వలలో వేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన అనంతరం సినిమా అవకాశాలు వచ్చాయి. ఆమె నటించిన సినిమాలన్నీ భారీ హిట్ ఖాతాలోకి చేరిపోయాయి. కానీ ఆ తరువాత ఈ బ్యూటీకి అవకాశాలు కరువయిపోయాయి. ఈ నేపథ్యంలో తాను నటించిన ‘‘మై తేరా హీరో’’ సినిమాలో లిప్ లాక్ సీన్లు, బికినీలు వేసుకుని దాదాపు తన శరీరంలో వున్న అంగంగాలను ప్రదర్శించింది. దీంతోనైనా తనకు ఆఫర్లు పెరిగిపోతాయని భావించిన ఇల్లీకి... చివరికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తో కలిసి నటిస్తున్న ‘‘హ్యాపీ ఎండింగ్’’ సినిమా తప్ప... మరే అవకాశాలు లేవు.

అయితే ఇలియానా మాత్రం ఎలాగైనా బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించాలనే దృఢ నిశ్చయంతో వున్నట్లు కనిపిస్తోంది. అందువల్లే తాను ఎన్నడూలేని విధంగా ‘‘మేగ్జిమ్’’ మ్యాగజైన్ కి బికినీలో హాట్ పోజులిస్తూ ఫోటోషూట్ దిగింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త హాట్ అవతారం ఎత్తనుందని బాలీవుడ్ సమాచారం! మునుపెన్నడూ లేని విధంగా ఇలియానా తన గ్లామర్ ను పెంచుకుంటోందని, అందరినీ మైమరిపించే విధంగా హాట్ గా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలియానా తన అందాలను పెంచుకునే పనిలో కూడా బాగా మునిగిపోయిందని సమాచారం!

త్వరలోనే ఈ భామ చాలా హాట్ గా కనిపించనుందని అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం తెలియగానే తెలుగు దర్శకనిర్మాతలు ఆమెపై కన్నేశారని, ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మేటర్ లో ఎంత నిజముందో తెలియదు కానీ... ఇలియానా మాత్రం తన పబ్లిసిటీని పెంచుకోవడం కోసం అప్పుడప్పుడు ఇలా హాట్ ఫోటోషూట్ లు ఇస్తూ, మీడియా దృష్టిని తనవైపుకు మరలించుకుంటోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles