Priya anand denies affair with anirudh

priya anand denies affair with anirudh, priya anand clarifies rumors, actress priya anand, music director anirudh, priya anand -anirudh

Priya Anand denies affair with Anirudh

ఆ రాత్రి అతనితో నిజమే కానీ...

Posted: 07/02/2014 06:08 PM IST
Priya anand denies affair with anirudh

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘లీడర్ ’ సినిమా ద్వారా అడుగు పెట్టిన చెన్నై భామ ప్రియా ఆనంద్ ఆ సినిమాతో తన ఖాతాలో తొలి తెలుగు హిట్టును వేసుకున్నా అనుకున్న అవకాశాల్ని రాబట్టుకోలేక పొయింది. తెలుగులో అడపా దడపా అవకాశాల్ని సంపాదించుకున్నా అవి అనుకున్నంత పేరు తీసుకురాలేక పోవడంతో తన మాతృభాష తమిళ సినిమాలే నమ్ముకొని కెరియర్ ని కొనసాగిస్తుంది. ఆ మధ్య అతిలోక సుందరి శ్రీదేవి రీఎంట్రీ సినిమా ‘ఇంగ్లీష్ - వింగ్లీష్ ’ లో నటించినా ఆ క్రెడిట్ అంతా ఆమెకే వెళ్లి పోవడంతో అక్కడా అవకాశాలు కరువయ్యాయి.

పలు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు కుర్ర మ్యూజిక్ దర్శకుడు అయిన అనురుధ్ తో ఆ మధ్య ఓ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసిన ఫోటోలు నెట్లో ప్రత్యక్షం కావడంతో ప్రియా చాటు మాటుగా అనిరుథ్ తో ఎఫైర్ సాగించడమే కాకుండా, ఆయనతో ఓ రాత్రి బాగా ఎంజాయ్ చేసిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు విని సినీ జనాలు నిజమా అని ఆశ్చర్యపడితే... ప్రియా ఆనంద్ మాత్రం కంగారు పడి.... నేను అతనితో ఎంజాయ్ చేయడం ఏంటి ? ఏదో ఫ్రెండ్ కదా అని నైట్ పార్టీకి అతనితో వెళ్లాను కానీ, అతనితో ఎఫైర్ లేదని కొట్టి పారేసింది.

ఏదో కలిసి పార్టీలకు వెళ్లినంత మాత్రానా ఎఫైర్లు అంటగట్టడమేనా ? ఇకపై ఎటువంటి నైట్ పార్టీలకు వెళ్లేది లేదని గట్టిగా డిసైడ్ అయిందట. సినీ జనాలు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తో బాగా వాయించుకొనే ఉంటుందని, అది జరిగిన ఇన్నాళ్ళ తరువాత తీరిగ్గా స్పందిస్తే అలానే ఎపైర్లు అంటగడతారని అనుకుంటున్నారు. పాపం ప్రియాకు ఎన్ని కష్టాలో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles