Actress regina liplock with sudeep kishan

Actress Regina Liplock with Sandeep kishan, Sudeep Liplock with Regina, Hero Sudeep Liplock with Regina, Regina lip hot lock, Ra Ra Krishnayya movie stills

Actress Regina Liplock with Sandeep kishan, Sudeep Liplock with Regina, Hero Sudeep Liplock with Regina, Regina lip hot lock, Ra Ra Krishnayya movie stills

సందీప్ తో ముద్దుల్లో మునిగి తేలింది

Posted: 05/29/2014 07:22 PM IST
Actress regina liplock with sudeep kishan

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అందాలు ఆరబోయమంటే బాబాయ్ మాకు సిగ్గు అంటూ చూడీధార్ ల మాటున దాచి ఉంచే కథానాయికలు రెండు మూడు సినిమాల్లో నటించినా కావాల్సినంత పేరు రాకపోయే సరికి పెట్రేగి పోతారు. ఓ ప్రక్కన అవకాశాలు అడపాదడపా వస్తున్నా స్టార్ డమ్ రాకపోయే సరికి తన రూటు మార్చేసి తన చివరి అస్త్రంగా అందాల ప్రదర్శనకు దిగి హాట్ హాట్ ఎక్స్ పోజింగులకు రెడీ అవ్వడమే కాకుండా, అదర రసాలను రచి చూడటానికి కూడా రెడీ అంటారు.

ఇప్పుడు అదే బాటలోకి వచ్చింది చెన్నై పోరీ రెజీనా. నిన్నటి వరకు జీన్స్, చూడీధార్, టీషర్ట్ లలో పక్కంటి అమ్మాయి పాత్రలు పోషించిన ఈ అమ్మడు ఇప్పటి వరకు ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట ’ సినిమాల్లో నటించింది. అందులో ఓ సినిమా యావరేజ్ కాగా, మరో సినిమా అంతంత మాత్రమే ఆడింది. నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు ఇప్పుడు సందీప్ కిషన్ నటిస్తున్న ‘రారా క్రిష్ణయ్య ’ సినిమాలో నటిస్తుంది. ఇందులో హాట్ హాట్ గా అందాలు ఆరబోసిందని తాజాగా విడుదల అయిన ఈ సినిమా స్టిల్స్ ని బట్టి తెలుస్తుంది.

అంతేనా మరో అడుగు ముందుకు వేసి సందీప్ కిషన్ అదరాలను చూడా చుంబించిందట. ‘రొటీన్ లవ్ స్టొరీ ’ సినిమా నుండే వీరిద్దరి మధ్య పరిచయం ఉండటంతో స్క్రిప్టులో భాగంగా లిప్ కిస్ దాదాపు 30 సెకన్ల పాటు చాలా గాఢంగా ఎటువంటి తడబాటుకు గురికాకుండా పెట్టుకున్నారట. అయినా పేరు రావడం కోసం వెనకాముందు ఆలోచించకుండా  ఇలా ముద్దులు పెట్టేస్తే.... సెన్సార్ వాళ్ళు కట్టింగులు పెడితే ఏమిటి పరిస్థితి ? కాస్తంత జాగ్రత్తమ్మా రెజీనా...

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles