Ram gopal varma tweets on manam

ram gopal varma tweets on manam, ram gopal varma latest tweets about manam, ram gopal varma tweets about manam movie, ram gopal varma twitter tweets, ram gopal varma, ram gopal varma talks about manam, ram gopal varma comments on manam, ram gopal varma latest news, akkineni nagarjuna, manam movie news, ram gopal varma comments on akkineni manam movie, ram gopal varma sensational comments on manam movie, ram gopal varma wants manam in bollywood, telugu movie news, tollywood, bollywood,

ram gopal varma tweets on manam, ram gopal varma latest tweets about manam, ram gopal varma tweets about manam movie, ram gopal varma twitter tweets, ram gopal varma, ram gopal varma talks about manam, ram gopal varma comments on manam, ram gopal varma latest news, akkineni nagarjuna, manam movie news, ram gopal varma comments on akkineni manam movie, ram gopal varma sensational comments on manam movie, ram gopal varma wants manam in bollywood, telugu movie news, tollywood, bollywood,

అక్కినేని మనంపై వర్మ కామెంట్లు

Posted: 05/24/2014 03:01 PM IST
Ram gopal varma tweets on manam

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా అక్కినేని ‘మనం’పై ప్రశంసల వర్షం కురిపించాడు. వర్మ ఇటీవలే విడుదలైన మనం సినిమా చూసి తన ఆనందాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మనం సినిమా హిందీలో తెరకెక్కించి వుంటే బాలీవుడ్ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయి ఉండేదని అన్నాడు. సినిమా క్లైమాక్స్ లో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేలా ఉన్నాయి. అంతే కాకుండా మనం సినిమాలో నాగార్జున, నాగచైతన్యల కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇద్దరి నటుల మధ్య ఇంతటి కెమిస్ట్రీ ఇంతవరకు చూడలేదు. చైతన్య ఎలా చేస్తాడో అని అనుకున్నాను కానీ చాలా అద్భుతంగా చేశాడు. నాగార్జున నాగేశ్వరరావు ల మొదటి కాంబినేషన్ ల కంటే నాగార్జున చైతన్యల మొదటి స్క్రీన్ కాంబినేషన్ బాగుంది. కానీ భాదాకర విషయమేమిటంటే... ఇంతటి మానవ విలువలున్న సినిమా సంబరాలను చూడటానికి ఏఎన్ఆర్ గారు లేరు అని తెలిపారు.

వర్మ తన ట్విట్టర్ లో మనం సినిమా గురించి పోస్ట్ చేసిన కామెంట్లు మీకోసం.

"Just saw 'Manam'. If it was made in Bollywood it would have straight gone for Rs.100 crore. It's an avant garde product but deeply rooted in earth. 'Manam' is the first constructive demonstration that Tollywood actually can go into a new age of cinema.

"There was a standing ovation at the end in the theatre I saw 'Manam' in, which I doubt ever happens for a Telugu film.

"I feared Chaitanya would feel over-awed in sharing the same screen space with Nag but he was terrific. In fact, in 'Manam', Chaitanya was way far better than how Nag was in his first screen sharing experience with ANR.

"Both Nag and Vikram deserve multiple salutes for making a film like 'Manam' happen. Nag and Chaitanya's onscreen chemistry is the best I ever saw between two actors.

"The only tragedy of 'Manam' is that ANR is not alive to see this astounding celebration of human emotions.

"From the time ANR brought the industry to Hyderabad to Nag taking it further on to a new age cinema...that's what I call a great journey."


మనం సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత, శ్రియలు కథానాయికలుగా నటించారు. అనూప్ సంగీతం అందించాడు.


Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles