Kangana ranaut rejects a big marriage offer

kangana ranaut rejects a big marriage offer, kangana ranaut, kangana ranaut rejects a big offer, kangana ranaut rejects three crores offer, kangana ranaut latest news, kangana ranaut movie news, kangana ranaut latest stills, kangana ranaut new movie, kangana ranaut party style, kangana ranaut interview,

kangana ranaut rejects a big marriage offer, kangana ranaut, kangana ranaut rejects a big offer, kangana ranaut rejects three crores offer, kangana ranaut latest news, kangana ranaut movie news, kangana ranaut latest stills, kangana ranaut new movie, kangana ranaut party style, kangana ranaut interview,

ఒక్క రోజుకి మూడు కోట్లిచ్చిన రాదంట

Posted: 05/21/2014 10:53 AM IST
Kangana ranaut rejects a big marriage offer

ఏదైనా ఒక్క సినిమా హిట్టయితేనే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు నేటి యువ హీరోయిన్లు. కానీ కాస్త మిడిల్ ఏజ్ హీరోయిన్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పడు, ఏ సినిమాలో అవకాశం వస్తుందా అని ఎదురుచుస్తుంటారు. కానీ ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ మాత్రం తనకు డబ్బు అవసరం లేదు. నా దగ్గర టాలెంట్ ఉంది అంటూ గర్వంగా చెప్పుకుంటూ... వచ్చిన పెద్ద పెద్ద అవకాశాలను దూరం చేస్తోంది. ఆమె బ్యూటీ మరెవరో కాదు కంగనా రనౌత్.

కంగనాకు గతకొంత కాలంగా వరుస అట్టర్ ఫ్లాఫులు వచ్చాయి. కానీ వాటన్నింటికి భయపడకుండా, తనపై తనకున్న నమ్మకంతో, తన ప్రతిభపై ఉన్న నమ్మకంతో సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఇటీవలే విడుదలైన ‘‘తను వెడ్స్ మను’’ చిత్రం ఆమె లక్కును మార్చేసింది. ఈ అమ్మడు నటిస్తున్న అన్ని చిత్రాలు ప్రస్తుతం వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా విడుదలైన ‘క్వీన్’, ‘రివాల్వర్ రాణి’ చిత్రాలు కంగానాను బాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేర్చాయి. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.  కానీ కంగనా మాత్రం కంగారుపడి సినిమాలు ఒప్పకోకుండా, ఆచి తూచి మంచి కథ ఉన్న సినిమాలనే ఎంచుకుంటుంది.

సినీ తారలకు ఫంక్షన్ లలో డాన్సులు చేస్తే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ వస్తుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇలాంటిదే కంగనాకు ఇటీవలే ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఒక వివాహ వేడుకలో పాల్గొనాలని కోరుతూ మూడు కోట్ల ఆఫర్ ఇస్తామంటూ సదరు వేడుక నిర్వాహకులు ఈ అమ్మడికి ఆఫర్ ఇచ్చారంట. కానీ ఈ కంగనా మాత్రం ‘‘నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు’’ అని చెప్పేసి, ఆ ఆఫర్ ను తిరస్కరించేసిందట. కానీ కంగనా సన్నిహితులు మాత్రం ‘దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ వంటి కథలు చెప్తూ ఆమెకు హితబోధ చేస్తున్నారట. కానీ కంగనా మాత్రం ఎవరిమాట వినకుండా కేవలం తన నటనను మాత్రమే నమ్ముకొని కూర్చుంది. ఏదేమైనా కంగనా లాంటి హీరోయిన్లు ఈ కాలంలో కూడా ఉండటం చాలా తక్కువే అని చెప్పుకోవాలి.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles