Kannada actress arrested in sex racket

kannada actress arrested in sex racket, cinema actress in brothel case, kannada actress gowri arrested in brothal case, actress arrested in sex racket, cinema actress in brothel case news, junior actress in sex racket

kannada actress arrested in sex racket, cinema actress in brothel case, kannada actress gowri arrested in brothal case, actress arrested in sex racket, cinema actress in brothel case news, junior actress in sex racket

ఆ ఫ్లాట్ లో కన్నడ నటి రాసలీలలు

Posted: 05/20/2014 12:16 PM IST
Kannada actress arrested in sex racket


సినిమాలో నటించడానికి వచ్చిన యువతులు చాలా మంది వ్యభిచార కూపంలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అవకాశాలను ఇప్పిస్తామంటూ కొందరు దర్శక, నిర్మాతలు కొత్తగా వచ్చిన యువతులను వాడుకొని వదిలేస్తున్నారు. సినిమాల్లో అవకాశం వచ్చిన వెంటనే తమ అందాలను మొత్తం ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు అర్పించుకుంటున్నారు కొంతమంది యువనటీమణులు.

ఇదిలా ఉంటే సినిమాల్లో అవకాశాలు వస్తున్న కూడా సంపాదన సరిపోకా చాలా మంది యువతులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో టాలీవుడ్ కు చెందిన చాలా మంది ఫ్లంతర్ పగిడిలు ఉన్నారు. వీళ్లకు సినిమాల్లో నటిస్తుండగా వచ్చే సంపాదన సరిపోక... ఇలా అడ్డదారిలో వెళ్లి సుఖపడి తమ అందాలను అర్పించుకుంటున్నారు. అయితే తాజాగా మరో నటి కూడా వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది.

కన్నడకు చెందిన కోఆర్టిస్ట్ గౌరిని చెన్నయ్ పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్టు చేశారు. సినిమాలో సహాయనటిగా చేస్తున్నాను అంటూ చెన్నయ్ లోని చూలై అవధాన పాప్పయ్యార్ వీధిలోని ఓ ఖరీదైన బిల్డింగ్ లో ఓ ఫ్లాట్ లో ఉంటుంది. సినిమాల్లో వచ్చే సంపాదన ఈ అమ్మడికి సరిపోక ఇలా ఈ ఫ్లాట్ లో తన కోరికలు తీర్చుకుంటూ, మరింత డబ్బు సంపాదించుకుంటుంది. అయితే గతకొంత కాలంగా ఈ అమ్మడి ఇంటికి రాత్రి సమయంలో ఎక్కువగా మగవాళ్లు వస్తూ, వెళ్తుండటంతో చుట్టుపక్కన ఉండేవారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఈ పాపను రెడ్ హ్యండ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ అమ్మడు తనతో పాటు అస్సాంకు చెందిన మరో పాపను కూడా ఈ జింతాత కార్యక్రమంలోకి వాడుకుంటున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles