Andrea item number vishal poojai

Andrea Jeremiah to do Item Song in Vishal Movie, Andrea Jeremiah item song in poojai, Andrea Jeremiah special song in poojai

Beautiful Andrea Kollywood actress is making her item song debut with Vishal Poojai.

ముద్దుల పాప ఐటెం సాంగులకు సై

Posted: 05/08/2014 03:44 PM IST
Andrea item number vishal poojai

వయస్సులో తనకంటే చిన్నవాడైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తో ఎఫైర్ సాగించడమే కాకుండా చాటు మాటుగా గాఢ  చుంభనాలు పెట్టుకున్న నటి ఆండ్రియా అతన్ని వదిలి గత కొంత కాలం నుండి మళయాళ హీరో ఫాహద్ ఫాజిల్ తో ప్రేయాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆండ్రియా తమిళ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇంత బిజీలో కూడా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవడం లేదు. తాజాగా ఈ అమ్మడు ఐటెం సాంగులో నర్తించడానికి కమీట్ అయ్యినట్లు సమాచారం. విశాల్, శృతి హాసన్ జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పూజై  ’ చిత్రంలో యువన్ శంకర్ రాజా బాణీలకు చిందేస్తుందట.

ఈ పాట కోసం ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నారు. విశాల్ పర్శనల్ గా అడగడం వల్ల ఆండ్రియా ఈ పాట చేయడానికి ఓకే చెప్పిందట. పారితోషికం కూడా బాగానే అందుతున్నట్టు సమాచారం. ఏంటీ అవకాశాలు లేక ఐటెం సాంగులు చేస్తున్నావా ఆండ్రియా అంటే బాలీవుడ్ పెద్ద పెద్ద హీరోయిన్లు చేయగా లేనిది నేను చేస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నలు వేస్తుందట. ప్రస్తుతం ఈ అమ్మడు కమల్ హాసన్ సరసన ఉత్తమ విలన్ లో , విశ్వరూపం -2 తమిళ్, హిందీ వెర్షన్లలో నటిస్తుంది. ఇవి కాకుండా మరిన్ని తమిళ సినిమాలో ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles