Taapsee cheers for rumoured beau mathias boe

taapsee pannu, mathias boe, Danish badminton player Mathias Boe, taapsee boe relationship,

Danish badminton player Mathias Boe, who won a men doubles match at the India Open, is always eager to play in India. And why not, especially if his girlfriend, Indian actress Taapsee Pannu comes to cheer for him during his matches.

తాప్సీకి టెన్నిస్ బంతులోడే కావాలట

Posted: 04/07/2014 12:06 PM IST
Taapsee cheers for rumoured beau mathias boe

తెల్ల పిల్ల తాప్సీ గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. మనదేశంలో ఉన్న ఏ మగాడు తనకు కరెక్టు కాదనుకుందో లేక పరాయిదేశపు మగాడు అయితే ఇక్కడ చేసినవన్నీ తెలియవని అనుకుందో కానీ ఎవరూ దొరకనట్లు డెన్మార్క్ బ్యాట్మింటన్  ప్లేయర్ మథియాస్ బో తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది.

ఆ మధ్యన వీరిద్దరు తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని తేల్చి చెప్పినా, నమ్మడానికి జనాలు పిచ్చోళ్ళు కాదు కదా ? అదీ కాకుండా తన టెన్నిస్ బంతుల ప్రియుడు ‘మై బ్యూటీఫుల్ జీఎఫ్ తాప్సీ ’ అని ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని డిసైడ్ అయ్యారు సినీ జనాలు.

గత వారం మథియాస్ ఓ బ్యాడ్‌మింటన్ మ్యాచ్‌లో పాల్గొంటే.. పనిగట్టుకొని అక్కడికి వెళ్లి ఆ మ్యాచ్‌ని తిలకించింది తాప్సీ. స్టేడియమ్‌లో ఓ కార్నర్‌లో కూర్చుని మథియాస్ పాయింట్ సాధించినప్పుడల్లా తాప్సీ చప్పట్లు కొడుతూ ఆనందపడిపోవడమే కాకుండా, మథియాస్ షాట్లు తాప్సీకి గుండెల్లో గట్టిగా తగిలినట్లు ఫీలయ్యి తెగ మురిసిపోయింది.

ఈ వ్యవహారం అంతా చూసిన అక్కడి జనాలు వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఫిక్స్ అయ్యారు. దీని పై ఏమంటారో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles