Sunny ka swayamvar realty show

Sunny ka Swayamvar realty show, Porn star Sunny Leone, DanielWeber, Sunny Leone Ragini MMS-2, Ekta Kapoor realty show

sunny ka swayamvar realty show

సన్నీ స్వయంవరం

Posted: 04/01/2014 11:22 AM IST
Sunny ka swayamvar realty show

రాగిణ్ ఎమ్ఎమ్ఎస్-2 ద్వారా తన నటనా కౌశలాన్ని కూడా ప్రదర్శించిన సన్నీలియోన్ ని ఆ సినిమా నిజంగానే పైకి ఎత్తేయటానికి కారణం అందులో ఆమెది ప్రముఖ పాత్ర అవటమే కాకుండా ఆమెను ఆమెగానే సినిమాలో చూపించటం కూడా.  రాగిణి ఎమ్ఎమ్ఎస్-2 లో సన్నీ లియోన్ సన్నీగానే పెద్దలకు మాత్రమే అయిన శృంగార చిత్రాలలో నటించే తారగానే పరిచయమౌతుంది. 

సన్నీ లియోన్ మూడు సంవత్సరాలుగా సంసారం సాగిస్తున్న భర్త డేనియల్ వెబర్ తో విడాకులను కోరుకుంటోంది.  ఏప్రిల్ 13 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే 'సన్నీ కా స్వయంవర్' అనే ఏక్తా కపూర్ రియాల్టీ షోలో సన్నీ లియోన్ సాంప్రదాయసిద్ధమైన పెళ్ళికూతురు వేషంలో కనిపించనుంది. 

ఆ షోలో భాగం వహించేవారిలో పదిమందిని లియోన్ మొదటి రౌండ్ లో వారి అందం, ఆకారం, అలవాట్లు, వారి వృత్తి తో పాటుగా వారి శృంగార సామర్ధాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎంచుకుంటుందట.  ఆ చివరి అర్హత కోసం వాళ్ళతో డేటింగ్ చేస్తుందట కూడా.  ఆ విధంగా వాళ్ళల్లో ఒకరిని చివరికి సన్నీలియోన్ వరుడిగా ఎంచుకుంటుందట ఆ రియాల్టీ షో ద్వారా.

ఏక్తా కపూర్ నిజంగా ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత అని మరోసారి నిరూపించుకుంటోంది ఈ రియాల్టీ షోని తయారు చెయ్యటం ద్వారా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles