Rajamouli denied allu arjun film rumour

Rajamouli, director Rajamouli, allu arju, Rajamouli denied Allu Arjun film rumour, S.S.Rajamouli, Rajamouli denied Allu Arjun film rumour , Rajamouli clears rumours about film with Allu Arjun.

Rajamouli denied Allu Arjun film rumour

రాజమౌళి రూమర్?

Posted: 03/25/2014 04:19 PM IST
Rajamouli denied allu arjun film rumour

ప్రముఖ దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా షూటింగులో  బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే  రీసెంట్ అల్లు అర్జున్, రాజమౌళి  భారీ చిత్రం చేస్తారని  టాలీవుడ్ లో టాక్ పుట్టింది. ఈ విషయం తెలుసుకున్న  రాజమౌళి వెంటనే స్పందించారు.  అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి స్ఫష్టం చేశారు. 

అయితే తాను అల్లు అర్జున్ తో పనిచేయడానికి ఇష్టపడుతానని ఓ ప్రకటనలో రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం తన దృష్టంతా ప్రభాస్ తో రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్రంపైనే ఉంది అని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ తో చిత్రంపై వస్తున్న వార్త ఓ రూమర్ అని ఆయన తెలిపారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్రం పూర్తయిన తర్వాతనే మరో చిత్రంపై దృష్టిపెడుతానని రాజమౌళి ట్విటర్ లో పోస్ట్ చేశారు. 

ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, రమ్యకృష్ణలతోపాటు ఇతర తారల నటిస్తున్న బాహుబలి చిత్రం 2015లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles