Jagapathi babu to play ram charan father role

Ram Charan, Charan, Jagapathi Babu, balakrishna, Ram Charan in Krishna Vamsi, Jagapathi Babu to play Ram Charan father, balakrishna movie legena, Jagapathi Babu Villain.

Jagapathi Babu to play Ram Charan father role

రామ్ చరణ్ తండ్రి బాలయ్యకు విలన్?

Posted: 03/25/2014 03:54 PM IST
Jagapathi babu to play ram charan father role

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అది నిజా జీవితంలో. కానీ  వెండితెరపై  రామ్ చరణ్ తండ్రి  చిరంజీవి కాదు ..  టాలీవుడ్ నటుడు  జగపతిబాబు.  ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన జగపతిబాబు,  తండ్రి పాత్రలు, విలన్  పాత్రలు వేయటానికి  సిద్దమయ్యాడు. ఇప్పుడు  ఈ జగపతి బాబు  నందమూరి బాలయ్యకు  విలన్ గా మారిన విషయం తెలిసిందే. 

బోయపాటి దర్శకత్వంలో  బాలయ్య నటిస్తున్న  సినిమా లెజెండ్.  ఈ సినిమాలో  బాలయ్యకు   విలన్ గా  జగపతి బాబు నటించిన విషయం తెలిసిందే. అయితే జగపతిబాబు ఇప్పుడు రామ్ చరణ్ కు తండ్రిగా నటిస్తున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో తండ్రి పాత్ర చాలా ప్రాధాన్యం వున్న పాత్ర. ఇందుకోసం చాలా మందిని అనుకుని, చివరికి జగపతిబాబును బుక్ చేసినట్టు తాజా సమాచారం. 

త్వరలోనే ఈయన కూడా ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతాడు. ఇందులో చరణ్ కి బాబాయిగా శ్రీకాంత్, తాతగా రాజ్ కిరణ్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాలయ్యకు విలన్ గా నటించి, రామ్ చరణ్ కు తండ్రి నటిస్తున్న జగపతి బాబు పై  నిర్మాతలు, దర్శకులు  ఆసక్తి చూపిస్తున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles