Tamanna sweet shop in hyderabad

tamanna, tamanna sweets, tamanna sweet shop, tamanna sweet shop in hyderabad, tamanna sweet shop in aagadu movie, mahesh, sreen vaitla, ramoji film city.

tamanna sweet shop in hyderabad, tamanna sweet shop in aagadu movie

స్వీటు దుకాణం పెట్టిన తమన్నా?

Posted: 03/22/2014 11:31 AM IST
Tamanna sweet shop in hyderabad

పాల బుగ్గల చిన్నది  స్వీటు దుకాణం పెడితే.. చాలు పుల్ బిజీ.  తమన్నా స్వీటు కోసం  జనం ఎగబడి కొంటారు.  అయితే మీకు తమన్నా స్వీటు తినాలని ఉందా?  అయతే వీరు వెంటనే  తమన్నా షాపుకి వెళ్లాల్సిందే.  

తమన్నా  స్వీటు ఏ దుకాణంలో దొరకదు కాబట్టి,  మీరు తమన్నా షాపుకే వెళ్లాలి.  అంతటి రుచికరమైన  మిఠాయి స్వీటు  ఆమె దగ్గరే ఉంది. ఎవరైన ఒక్కసారి  తమన్న స్వీటు దుకాణాని వెళ్లితే చాలు.. ఆమె స్వీటు లొట్టలు వేసుకుంటూ  తినేస్తారు.  

అసలు ఇంతకీ ఆమె స్వీటు షాపు  ఎక్కడుందంటే..  టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ఆద్వర్యంలో..  నటుడు మహేష్ బాబు కాంపౌండ్ లో ఉందని అంటున్నారు.  ఇంకా అర్థంకాలేదు..  మహేష్ బాబు   శ్రీను వైట్ల దర్శకత్వంలో  వస్తున్న  ‘ఆగడు’ సినిమాలో తమన్నా  స్వీటు దుకాణం నడిపే అమ్మాయిగా  కనపబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లోని  రామోజీ ఫిలిం సీటీలో తమన్నా  స్వీట్లు అమ్ముతుంది.  

ఇందుకు సంబంధించిన దృశ్యాలను ప్రస్తుతం హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు.  మీరు తమన్నా స్వీటు రుచి చూడాలంటే..  మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles