Pawan jana sena party for trivikram mark

pawan kalyan, pawan, jana sena party, pawan sena, pawan jana sena party, pawan jana sena party for trivikram mark, Jana Sena Party - Pawan Kalyan, Pawan Kalyan Speech Live,

pawan jana sena party for trivikram mark

పవన్ జన సేనా పార్టీలో త్రివిక్రమ్ ముద్ర?

Posted: 03/12/2014 04:47 PM IST
Pawan jana sena party for trivikram mark

ఎట్టకేలకు  ఈరోజు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తన పార్టీ పేరు ‘‘జన సేన’’ బయటకు వచ్చింది. దీంతో  రాజకీయ పార్టీలకు  వణుకు మొదలైంది.  పవన్ కళ్యాన్ పార్టీ  టైటిల్  అదిరిందని అందరు అంటున్నారు.

అయితే  పవన్ పెట్టిన పార్టీ పేరులో  దర్శకుడు  త్రివిక్రమ్ ముద్ద కనిపిస్తుందని  టాలీవుడ్ టాక్ . పార్టీ పేరు కోసం భారీ ఎత్తున క‌స‌ర‌త్తులు జ‌రిగాయి. అయితే ప‌వ‌న్ ఆ బాధ్యత స్నేహితుడు త్రివిక్రమ్‌కే అప్పగించిన‌ట్టు స‌మాచార‌మం.

 ప‌వ‌న్ స్పీచ్‌ని త‌యారు చేసిన త్రివిక్రమ్‌, పార్టీ పేరునీ సూచించాడు.  రైమింగ్‌ని ఇష్టప‌డే త్రివిక్రమ్ జ‌న‌.. సేన‌... అంటూ అదే పంథా ఫాలో అయ్యాడు. మొత్తానికి ప‌వ‌న్ లో ప‌వ‌న్ ఈ పేరులోనూ ఉంది. అయితే శుక్రవారం జ‌ర‌గ‌బోయే ప్రెస్‌మీట్‌కు మాత్రం త్రివిక్రమ్ దూరంగా ఉండే అవ‌కాశాలున్నాయి. 

అంత‌ర్గతంగా స‌పోర్ట్ చేస్తాన‌న్న త్రివిక్రమ్‌... పార్టీని తెర వెనుక నుంచి డైరెక్ట్ చేయ‌డానికే ఇష్టప‌డుతున్నాడ‌న్నది విశ్వస‌నీయ వ‌ర్గాల సమాచార‌ం. అందుకే ప్రెస్‌మీట్ రోజున త్రివిక్రమ్ క‌నిపించ‌డు. ఆయ‌న‌నే కాదు.. దాదాపుగా సినిమావాళ్లెవ‌రూ వేదిక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే పొలిటిక‌ల్ ప్రెస్ మీట్‌లో సినిమాటెక్ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం ప‌వ‌న్‌కి ఇష్టం లేదు. మొత్తానికి టైటిల్ కి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక పవన్  స్పీచ్ ఎలా ఉంటుందో..చూద్దాం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles