Allu arjun with his pregnant wife sneha reddy pic

sneha reddy pregnant,Sneha Reddy baby bumps,Sneha Reddy,Allu Arjun Sneha Reddy,Allu Arjun, Bunny and Sneha posed pic,

Here is the 'million-dollar picture of Allu Arjun with his wife Sneha Reddy who is carrying.

గర్భవతి భార్యతో అల్లు అర్జున్ (ఫోటో)

Posted: 03/10/2014 10:31 AM IST
Allu arjun with his pregnant wife sneha reddy pic

అల్లు అర్జున్ - స్నేహా రెడ్డిలకు పండంటి పాప జన్మించిందని, ఈ పాప రాకతో మెగా ఫ్యామిలీ బన్నీకి శుభాకాంక్షలు తెలిపారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తల పై అల్లు అరవింద్ స్పందించి ఆ వార్తల్లో నిజం లేదని మీడియాకు కూడా చెప్పాడు. కానీ ఆ వార్తలు త్వరలో నిజం కాబోతున్నాయి.

అల్లు అర్జున్ త్వరలో తండ్రి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో ఇన్ని రోజులు వచ్చిన పుకార్లకు తెర పడినట్లు అయ్యింది. తన భార్య గర్భంతో ఉన్నప్పుడు దిగిన ఓ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. రాబోయే బిడ్డ గురించి ప్రస్తావిస్తూ...

పిల్లలు పుట్టడం అంటే మరోసారి ప్రేమలో పడడం అని తన బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని తెలిపాడు. (Having a baby is like falling in love again, with your wife and child. Cutie, come soon).  ప్రస్తుతం రేసు గుర్రం సినిమాలో బిజీగా ఉన్న బన్నీ మనస్సు కూడా గుర్రంలా పరుగెడుతుందన్న మాట.

గర్భవతి భార్యతో అల్లు అర్జున్ (ఫోటో)

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles