Allu arjun race gurram audio track list

Race Gurram, Race Gurram track list, Allu Arjun, Shruti Haasan, Thaman, Thaman reveals Race Gurram track list,

SS Thaman scored the music for this movie. Here i sthe audio track list of Race Gurram.

రేసు గుర్రం ఆడియో ట్రాక్ లిస్ట్

Posted: 02/28/2014 05:09 PM IST
Allu arjun race gurram audio track list

ఇటీవలి కాలంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యస్.యస్. థమన్ ప్రస్తుతం అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఆనందంలో తేలిపోతున్న తమన్ రేసుగుర్రం సినిమాకు సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్టును ట్విట్టర్ ద్వారా బయట పెట్టి తన ఎగ్జయిట్ మెంట్ ను బయట పెట్టాడు.

ఈ ఆడియో పై ఎంతో నమ్మకంతో ఉన్న థమన్ మరో రెండు మూడు రోజుల్లో ఈ ఆడియో తేదీని కూడా ప్రకటించ వచ్చని చెప్పాడు. అల్లు అర్జున్, శృతి హసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ , దర్శకుడు మాత్రం థమన్ ఎగ్జయిట్ మెంట్ పై కాస్తంత గుర్రుగా ఉన్నారట.

ఆడియో ట్రాక్ లిస్ట్ :

1. బూచాడే బూచాడే

2. స్వీటీ

3. సినిమా చూపిస్తా మావా

4. గల గల

5. డౌన్ డౌన్

6. రేసు గుర్రం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles