Srinu vaitla to direct akhil akkineni first film

Akhil Akkineni Debut film, Nagarjuna son, Celebrity Cricket League, akhil akkeneni first film

Srinu Vaitla to Direct Akhil Akkineni Debut film, Srinu Vaitla to Direct Akhil Akkineni Debut film, Srinu Vaitla to Direct Akkineni Akhil Debut film.

అక్కినేని అఖిల్ ఎంట్రీ శీనువైట్ల చేతిలో

Posted: 02/24/2014 09:22 PM IST
Srinu vaitla to direct akhil akkineni first film

అక్కినేని నట వంశం నుండి అరంగ్రేటం చేయడానికి అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ చాలా రోజుల నుండి సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నాగార్జున, అఖిల్ కూడా అధికారిక ప్రకటన చేశారు. అఖిల్ ని లాంచ్ చేయడానికి అటు నాగార్జున కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటి వరకు అఖిల్ ని లాంచ్ చేసే దర్శకుల జాబితాలో త్రివిక్రమ్, రాజమౌళి, వినాయక్ లాంటి పేర్లు వినిపించాయి.

కానీ వారిలో ఎవరు ఫైనల్ కాలేదు. తాజాగా ఫిలింనగర్  వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ ని లాంచ్ చేసే బాధ్యతను నాగార్జన శీను వైట్ల కు అప్పగించాడని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో ‘ఆగడు ’ సినిమా బిజీలో ఉన్న శీనువైట్ల తరువాత అఖిల్   సినిమాకు సంబంధించిన పనిలో బిజీ అవుతాడట.

దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని, త్వరలో ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి వస్తుందని, అన్నీ జరిగితే సెప్టెంబర్ 20న అంటే అక్కినేని జయంతి రోజున ఈ సినిమాను ప్రారంభిస్థారని ఫిల్మ్ నగర్ సమాచారం. దీనికి ప్రాజెక్టుకు సంబందించి హీరోయిన్ కూడా ఫైనల్ అయ్యిందని అంటన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles