Bhavana ready to marry in 2014

Malayali star Bhavana, bhavana malayalam, bhavana films, Bhavana,actor bhavana,

When it comes to confessing her thoughts boldly, actress Bhavana is a brave heart. She recently revealed that there is that special someone in her life, currently.

రెండేళ్ళ నుండి ఎఫైర్ నడుపుతున్న భావన

Posted: 02/15/2014 11:56 AM IST
Bhavana ready to marry in 2014

తెలుగు ఇండస్ట్రీలో తన హావ భావాలతో ప్రేక్షకుల్ని అలరించిన భావన ఓ మోస్తరు చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేక పోయింది. ఇటీవలి కాలంలో ఎలాంటి సినిమాల్లో కనిపించని ఈ భామ ఖాళీగా ఉండలేక ఎవర్నో గోకిందట. అదేనండి ప్రేమలో పడేసిందట. అది సినిమా రంగానికి చెందిన వ్యక్తే అని కూడా చెబుతుంది.

అంటే ఎలాగు ఈమెకు అవకాశాలు లేవు, అతగాడికి కూడా ఎలాంటి అవకాశాలు ఉండి ఉండవు. ఖాళీగా ఉండటం ఎందుకని ప్రేయాయణం నడుపుతుందన్న మాట. నిన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఈ విషయాన్ని చెబుతూ...  నేను ప్రేమలో పడ్డాను.  నా మనసుకు నచ్చిన వ్యక్తి కాబట్టే ప్రేమిస్తున్నాను. రెండేళ్ళ క్రితం పరిచయమయ్యాడు.

ఆ స్నేహం ప్రేమగా మారింది ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాం అని చెప్పింది భావన. అయితే అతని పేరు మాత్రం అమ్మడు చెప్పలేదు. విషయం పెళ్లి వరకు వచ్చిందంటే వీరి యవ్వారం ఎంత ఘాటుగా నడుస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదేమో ? ఆల్ ది బెస్ట్ భావన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles