Hero venkatesh warning to director

venkatesh warning to director, Hero Venkatesh Fires on Uday Shankar, Bhimavaram Bullodu director, Venkatesh scolded Uday Shankar

Venky has warned him personally and asked him to not repeat the same in future.

‘భీమవరం ’ దర్శకుడికి స్ట్రాంగ్ వార్నింగ్

Posted: 02/11/2014 11:18 AM IST
Hero venkatesh warning to director

ఎప్పుడు కూల్ గా కనిపించే హీరో వెంకటేష్ కి కోపం వచ్చింది. గతంలో ఈయనతో కలిసుందాం రా, ప్రేమతో రా చిత్రాలు సినిమాలు తీసిన దర్శకుడు ఉదయ్ శంకర్ పై  పై వెంకీ రుసరుసలాడినట్లు సమాచారం. విషయం ఏంటంటే....ఉదయ్ శంకర్ ప్రస్తుతం హీరో సునీల్ తో ‘భీమవరం బుల్లోడు ’ సినిమా చేశాడు.

ఈ చిత్ర కథ మొదట వెంకటేష్ కోసం రాసుకొని ఆయన్ను సంప్రదిస్తే స్టోరీ బాగానే ఉన్నా చేయనని మొహం మీదే చెప్పాడట. ఎందుకట అంటే... ఈ సినిమాలో చాలా ఛేజ్‌లు, ఫైట్‌లు ఉంటాయని, తానీ వయసులో అంత స్ట్రెయిన్‌ కాలేనని వెంకటేష్‌ చెప్పినట్లు మీడియాతో చెప్పడంతో వెంకీకి ఎక్కడో కాలి... తానీ సినిమా చేయకపోవడానికి ఏజ్ ఫ్యాక్టరే కారణమని ఇండైక్ట్ గా చెబుతాడా అని ఆయన పై కోపంగా ఉన్నాడట.

ఇటీవలి కాలంలో వెంకీ చేసిన షాడో, మసాలా లాంటి చిత్రాల్లో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అందులో వెంకీ చేసి మెప్పించాడు. అలాంటిది ఈ సినిమాలో చేయకపోవడానికి ఏదో కారణం ఉంటుంది. కానీ సదరు దర్శకుడు ఏదో ఊహించుకొని వెంకీ పై ఇలా చెబితే యాక్షన్ సినిమా చేయాలని అనుకునే దర్శకులు తనను సంప్రదించరని వెంకటేష్ భావించి ఆయన పై కస్సుబుస్సులాడారని అంటున్నారు.

పెద్ద హీరోల గురించి మాట్లాడేటప్పుడు ఇలా మాటలు జారకుండ ఉంటేనే వారికి భవిష్యత్తు ఉంటుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles