Nazriya nazim fahadh faasil get engaged

nazriya nazim,fahadh fassil,engaged,engagement,photos,marriage,wedding,Malayalam,actors,Trivandrum,august,actors

South actress Nazriya Nazim and Malayalam film industry hot and happening star Fahadh Faasil got officially engaged in Trivandrum.

మల్లూ బేబికి ప్రియుడితో నిశ్చితార్థం

Posted: 02/10/2014 04:00 PM IST
Nazriya nazim fahadh faasil get engaged

మళయాళ బ్యూటీ నజ్రీయా నజ్రిమ్ చేసింది కొన్ని సినిమాలే అయిన ఫుల్లుగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పుడు వివాదాల్లో ఉంటూ పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అన్నట్లు ఉండే ఈ అమ్మడు ప్రముఖ మళయాళ దర్శకుడు అయిన ఫాజిల్ తనయుడు అయిన పాహత్ ఫాజిల్ తో ప్రేమలో పడింది. ఇటీవలే వీరి వ్యవహారాన్ని పెద్దలకు తెలపడంతో అటునుండి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా గ్రీన్ సిగ్నల్ రావడంతో వీరి నిశ్చితార్థం నిన్న తిరువనంతపురంలోని ఓ స్టార్ హోటల్లో కుటుంట సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

వీరి పెళ్లి ఆగష్టు 21వ తేదీన జరపడానికి నిశ్చయించారు. ప్రస్తుతం ఒకటి, అర సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత కూడా సినిమాలను వదలనంటుంది. ఇప్పటికే పలు వివాదాలు స్రుష్టిస్తున్న ఈ అమ్మడును పెళ్ళి తరువాత ఎవరైనా పలకరిస్తారంటారా ? ఇటీవల ఎన్టీఆర్ రభస సినిమాలో నటిస్తుందని పుకార్లు కూడా వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles