Singer sunita acting in sekhar kammula movie

Sekhar Kammula, Sunita, Anamika movie, Anamika movie promotion

playback singer sunita acting in sekhar kammula Anamika movie promotion song.

‘అనామిక ’ సినిమాలో సింగర్ సునీత

Posted: 02/03/2014 12:28 PM IST
Singer sunita acting in sekhar kammula movie

తన మధురమైన గొంతుతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న గాయని సునీత ఇప్పటి వరకు వెండితెర పై కనిపించలేదు. తెర వెనుక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్న సునీత త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘అనామిక ’ చిత్రంలో నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. అంటే ఈవిడ మొత్తంగా సినిమాలో పాత్రలేమీ పోషించడం లేదు.

ఇటీవలి కాలంలో సినిమా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఓ పాటను చిత్రీకరించి సినిమాని పబ్లిసిటీ చేస్తున్నారు. అందులో బాగంగా చిత్రీకరించే  సాంగులో సునీత నటిస్తుంట. సినిమా ప్రమోషన్ పాట కోసం తొలిసారి వెండితెర పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడం అంటే నిజంగా సునీత లక్కీ ఛాన్సే అనుకోవాలి. మరి ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఆశ్చర్యపోనక్కర్లేదేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles