Kushboo car hit by bus

Khushboo car accident, Khushboo accident, khushbu, khushbu car accident, Khushboo car accident, accident, actress car damaged in accidnet, Khushboo injured, actress kushboo car accident

Actress Khushboo on Monday had a narrow escape when her car was hit by a bus.

కుష్బూది పచ్చడ పచ్చడ చేసిన డ్రైవర్...

Posted: 01/29/2014 09:04 PM IST
Kushboo car hit by bus

సౌత్ ఇండియా గ్లామర్ క్వీన్ అయిన కుష్బూ కి తన భర్త ఎంతో ప్రేమతో ఇచ్చిన కారులో ఎంతో ఆనందంగా సోమవారం ఓ కార్యక్రమానికి హాజరవుదామని తన సొంత ఇంటి నుండి బయలు దేరింది. కారు ఎక్కి కొంత దూరం వెళ్ళక ముందే ఆమె ఆనందం ఆవిరిరవ్వడమే కాకుండా, కారు వెనకభాగం పచ్చడ పచ్చడ అయ్యింది. వివరాల్లోకి వెళితే నటి కష్బూకి తన భర్త ఆడి కారును గిఫ్టుగా ఇచ్చాడట. ఆ కారులో ఆమె ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది.

ఈ సంఘటన గురించి చెబుతూ... ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో డ్రైవర్ కారు ఆపాడు. ఆ సమయంలో ఆర్టీసీకి చెందిన బస్సు వెనకనుండి వచ్చి బలంగా ఢీ కొట్టడంతో కారు వెనక భాగం పూర్తిగా పాడైపోయి ఎటూ పోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నాకు అతని పై పోలీస్ కేసు పెట్టేంత కోసం వచ్చింది. కానీ పోలీసు కేసులంటే బోలెడన్నీ లిటికేషన్లు ఉంటాయని ఊరుకున్నానని ఎంతో బాధపడుతూ చెప్పింది. అద్రుష్టం ఏంటంటే... ఈ ప్రమాదంలో కుష్బూకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ, ఎంతో ప్రేమతో ఇచ్చిన కారు మాత్రం ధ్వంసం అయ్యే సరికి ఎంతో బాధతో ఉందట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles