Ntr rabhasa release in may way

NTR Rabhasa in May, NTR Rabhasa Release Date, Rabhasa Release Date, balakrishna, rabhasa movie postponed, legend movie, balakrishna legend movie.

NTR Rabhasa in May, NTR Rabhasa Release Date, Rabhasa Release Date, balakrishna, rabhasa movie postponed, legend movie, balakrishna legend movie.

బాలయ్యకు జూనియర్ భయపడ్డాడ ?

Posted: 01/28/2014 03:25 PM IST
Ntr rabhasa release in may way

జూనియర్ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రభస ’ చిత్రం మార్చి చివరి వారంలో  (మార్చి28) విడుదల చేయాలని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదల తేదీని మార్చినట్లు సమాచారం. చిత్ర యూనిట్ సభ్యుల సమచారం ప్రకారం ఈ చిత్రం షూటింగు కొన్ని కారణాల వల్ల షెడ్యూలు ప్రకారం జరగ లేక పోవడంతో విడుదల నెల రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను ‘మే ’ 1వ తేదీన కానీ, 9వ తేదీన కానీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

అయితే సినీ జనాలు మాత్రం దీనికి వేరే కారణాలు చెబుతున్నారు. నందమూరి నట సింహం బాలయ్య బోయపాటి శీను దర్శకత్వంలో వస్తున్న ‘లెజెండ్ ’ సినిమా అదే రోజు విడుదల అవుతుండటం, గతంలో ‘సింహా ’ లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో అసలే ప్లాపులతో ఉన్న ఎన్టీఆర్ ‘లెజెండ్ ’ కి భయపడి వెనక్కి వెళ్లాడని బాలయ్య అభిమానులు అనుకుంటున్నారు. ఇక ‘రభస ’ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా సమంతా, ప్రణీత కథా నాయికలుగా నటిస్తున్నారు. గత కొంత కాలం నుండి సరైన హిట్ లేక బాధ పడుతున్న ఎన్టీఆర్ ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles