Venkatesh radha starting on feb 6th

Venkatesh Radha starting , Venkatesh Radha starting on feb 6th, director Maruthi , tollywood movie director

Venkatesh signed Maruthi film Radha immediately after this development and he even plans to go for shooting on February 6th.

‘రాధ ’ కి ముహూర్తం పెట్టిన మారుతి

Posted: 01/25/2014 07:18 PM IST
Venkatesh radha starting on feb 6th

టాలీవుడ్ లో ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న హీరో వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాల్లోనే కనిపిస్తున్నాడు ఈ మధ్యన. అవి కూడ అనుకున్నంతగా విజయం సాధించలేక పోయే సరికి మళ్ళీ సోలోగానే నటించాలని డిసైడ్ అయ్యి, రామ్ చరణ్ సినిమా నుండి తప్పుకొని,  యూత్ అండ్ బూతు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి దర్శకత్వంలో ‘రాధ ’ సినిమా చేయడానికి కమీట్ అయ్యిన విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగును ఫిబ్రవరి 6వ తేదీన గ్రాండ్ ప్రారంబోత్సవం చేసి, మార్చి నుండి రెగ్యులర్ షూటింగు జరుపుకోబోతుందని దర్శకుడు మారుతి తెలిపాడు. ఈ సినిమాలో వెంకటేష్ ని కొత్తగా చూపించడమే కాకుండా, తొలిసారిగా హోంమంత్రి పాత్రలో చూపించబోతున్నాడు. గత కొంత కాలం నుండి సరైన హిట్ లేక సతమంతం అవుతున్న వెకంటేష్ దీని పై గంపెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles