Ileana like horse riding

ilena, Ileana D'cruz is enjoying horse riding,Ileana Horse Riding Skills, Ileana in Phata, Ileana Riding Horse riding

Ileana D'cruz enjoys horse riding

గోవా సుందరి కోరికల చిట్టా

Posted: 01/16/2014 02:35 PM IST
Ileana like horse riding

ఇల్లీ.. అదే ఇలియానాకు  గుర్రపు స్వారీ అంటే తగని మోజట. దీనికోసం  కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిందట.  కానీ ఇంతకాలం అటువంటి అవకాశం దక్కనేలేదు. అయితే తాజాగా ఇలియానా ఇటీవలే గుర్రపు స్వారీని నేర్చుకుని  తన కోరిక తీర్చేసుకుందట.. ఇప్పటి వరకూ తాను నటించిన ఏ సినిమాలోనూ హార్స్ రైడింగ్ చేసే అవకాశం ఆమెకు రాలేదు. అందుకే తనలో దాగున్న కోరికను తీర్చుకునేందుకు  ఇటీవలే హార్స్  రైడింగ్ చేసిందట. థంఢర్ అనే గుర్రమెక్కి తన కోరికల తాపాన్ని చల్లార్చుకుంది.     అలాగే చాలామంది జనం తనను చూసేందుకు వచ్చిన విషయాన్ని ఎంతో గొప్పగా అందరితో చెబుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి  ఇలియానా హజరైంది.. అక్కడ ఈ గోవా సుందరి డాన్సును చూసిన కుర్రకారు  ఒకటే ఊగిపోయారట. దీంతో ఈ అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. అదే తన జీవితంలో మరచిపోలేని  రోజని చెబుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల తన దుస్తులను , వ్యక్తిగత వస్తువులను వేలాని ఉంచింది. దీనితో వచ్చే సొమ్యుతో  ముంబయ్ లోని ఒక వెటర్నరీ ఆసుపత్రి మరమ్మతుల కోసం     వెచ్చించాలను కుంటోందట. ఈ విధంగా ఇలియానా తన దాత్రుత్వాన్ని చాటుకుని, తనకు మూగ జీవాలపై అమితమైన ప్రేమ ఉందని చాటింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles