Shah rukh hrithik to dance at a wedding

Shah Rukh Khan, Hrithik Roshan, Salman Khan, Aamir Khan, Bollywood,

Shah Rukh Khan and Hrithik Roshan will apparently perform together at a wedding scheduled to take place on January 29, 2014. While more details are yet to emerge, it sure has our interest piqued.

డబ్బులు తీసుకొని పెళ్ళికి డ్యాన్సులు చేస్తున్నారు

Posted: 01/10/2014 12:55 PM IST
Shah rukh hrithik to dance at a wedding

సినీ సెలబ్రెటీలు తమకున్న స్టార్ డమ్ ని ఏ మాత్రం అవకాశం దొరికినా దాన్ని క్యాష్ చేసుకుంటారు. హీరోయిన్లు క్యాష్ కోసం ఐటెం సాంగులు, ఈవెంట్లకు స్టేజ్ ఫెర్ఫామెన్స్ లు చేస్తే... హీరోలు మాత్రం పెళ్ళిళ్ళకు బ్యాండ్ బాజాల ముందు స్టెప్పులేసి జేబులు నింపుకుంటున్నారు. అలాంటి వారు టాలీవుడ్ లో లేరు కానీ... బాలీవుడ్ లో మాత్రం ఇలాంటి వారి జాబితాలో షారూఖ్ ఖాన్ పేరు ముందు వినిపిస్తుంది. గతంలో ఈయన కొన్ని పెళ్ళిళ్ళకు డబ్బులు తీసుకొని సిగ్గు ఎగ్గు, స్టేటస్ మరచి డాన్స్ లు వేశాడు.

ఇప్పుడు మళ్ళీ అదే పని చేయడానికి రెడీ అవుతున్నాడు షారూక్. ఈసారి ఆయనతో పాటు హృతిక్ రోషన్ ని కూడా ఓ పెళ్లి వేడుకకు ఇలాగే తీసుకెళుతున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఈ నెల 29న ముంబయ్ లో ఓ పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగే గ్రాండ్ వెడ్డింగులో డ్యాన్స్ చేయడానికి వీరిద్దరూ అంగీకరించారట. ఈ డీల్ భారీ మొత్తంలోనే జరిగిందని అంటున్నారు. అయినా వీరికి డబ్బులు లేనట్లు ఇలా పెళ్లిళ్ళకు డాన్స్ లు వేయడం ఏంటని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయినా సినిమా వాళ్ళంటేనే ఇంతే కదా? డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles