Yevadu latest theatrical trailer

evadu movie, yevadu, yevadu movie, yevadu trailer, yevadu teaser, yevadu promo, yevadu theatrical trailer, yevadu firstlook, ram charan yevadu, Ram Charan, Allu Arjun, Sruthi Hasan

evadu movie, yevadu, yevadu movie, yevadu trailer, yevadu teaser, yevadu promo, yevadu theatrical trailer, yevadu firstlook, ram charan yevadu, Ram Charan, Allu Arjun, Sruthi Hasan

‘ఎవడు ’ కొత్త ట్రైలర్ అదిరింది

Posted: 01/04/2014 03:35 PM IST
Yevadu latest theatrical trailer

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు ’ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడో రావాల్సి ఉన్నా, కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తామని చెప్పిన సెంటిమెంటు ప్రకారం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

నివార్య కారణాలవల్ల వాయిదా పడ్డం, సినిమాపై అంచనాలు తగ్గిపోవడం తెల్సిన విషయాలే. మళ్ళీ సినిమాపై హైప్‌ పెంచడానికోసం, నిర్మాత ఈ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ కల్పిస్తున్నాడు. ఇప్పటి వరకు రెండు టీజర్లను విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు తాజాగా రామ్ చరణ్ తేజ్ తో సంధ్య థియేటర్ లో కొత్త ట్రైలర్ ని విడుదల చేయించాడు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి రావడమే కాకుండా, విడుదల చేసిన కొత్త ట్రైలర్ కి మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇఫ్పటి   వరకు విడుదల చేసిన ట్రైలర్స్ కి వచ్చిన రెస్పాన్స్ కంటే ఈ ట్రైలర్ కి రెట్టింపు స్థాయి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ యమ కాన్ఫిడెంట్ గా ఉంది. తాజాగా విడుదలైన ట్రెయిలర్‌తో సినిమాపై ఉన్న అంచనాల్ని పెంచగలిగాడు.

యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ‘1’ తో పోటీకి సిద్దమైంది.  మరి ఈ ఇద్దరిలో సంక్రాంతి పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles