Rana first look in rudramadevi

Rudramadevi,Gunasekhar,Daggubati Rana rudramadevi,Daggubati Rana first look,Daggubati,Rana First look in Rudramadevi

Daggubati Rana as Chalukya Veerabhadrudu in his forthcoming period drama Rudramadevi.1

రాణా ఫస్ట్ లుక్ వచ్చేసింది

Posted: 12/13/2013 04:47 PM IST
Rana first look in rudramadevi

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ తన సొంత దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న అంత్యంత భారీ బడ్జెట్ సినిమా రుద్రమదేవి. ఈ సినిమాలో భారీ హంగులతో పాటు భారీ తారా గణాన్ని కూడా పెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఒక్కొటికి ఆ సినిమాలోని నటులకు బర్త్ డే కానుకగా ఇస్తున్నాడు. 

ఇప్పటికే అందాల తార అనుష్క పుట్టిన రోజు కానుకగా ‘రుద్రమదేవి ’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశాడు. ఇప్పుడు ఆ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న రాణా దగ్గుబాటి పుట్టిన రోజు కానుకగా చాళుక్య వీరభద్రుడుగా కనిపించనున్న స్టిల్ ని విడుదల చేయబోతున్నాడు. రేపు రాణా బర్త్ డే కావున నేడే గుణశేఖర్ రాణాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోను పోస్ట్ చేశాడు. అ

నుష్క, రానా జంటగా నటిస్తూ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చాళుక్య వీరభధ్రుడిగా రానా లుక్ అదిరిపోయిందని అంటున్నారు. పుట్టిన రోజుల కానుకగా ఇలా స్టిల్స్ ను విడుదల చేసే ట్రెండ్ ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles