Nayanthara remuneration demand for simbu movie

Simbu-Nayanthara movie, Pandiraj direction, Nayanthara hiked remuneration, Nayanthara remuneration demand, simbu movie

Nayanthara remuneration demand for simbu movie, Simbu-Nayanthara movie, Pandiraj direction, Nayanthara hiked remuneration, Nayanthara remuneration demand, simbu movie

మొదటి లవర్ కోసం పెంచేసిన నయన్

Posted: 11/22/2013 06:01 PM IST
Nayanthara remuneration demand for simbu movie

బండి బోర్ కొచ్చినా గానీ మంచి స్పీడులో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యి రెండు మూడు ప్రేమాయణాలు నడిపి వారి మధ్య నలిగిన సినిమాల్లో సెకండ్ ప్రారంభించి నయనతార చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న నయన్ ప్రస్తుతం మొదటి ప్రేమికుడు శింబుతో ఓ సినిమా చేస్తుంది.

పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. ఎలాగు మొదటి ప్రేమికుడితో సినిమాకు కమీట్ అయ్యాను కదా అడిగినతంతా ఇస్తారనుకుందో ఏమో కానీ, ప్రస్తుతం ఉన్న రెమ్యునషన్ కి భారీగా పెంచి కోటి పాతిక లక్షలు డిమాండ్ చేస్తుందని సినీ వర్గాల సమాచారం. ఇక నయనతారకు ఉన్న నేము, ఫేము, గ్లామర్ కి ఆ మాత్రం ఇచ్చుకోవడం సరైందేననే టాక్ తమిళ వర్గాల నుండి వినిపిస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలు కూడా నయన్  అడిగినంత ఇవ్వడానికి సిద్దపడుతున్నారని అంటున్నారు.

నయనతార పెర్ఫార్మెన్స్ పరంగా, గ్లామర్ పరంగా నిర్మాతలకు, దర్శకులకు అనుకూలంగా పని చేయడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య నలిగిన నయనతార అందాలు ఏమాత్రం కరగలేదంటే ఆమె అందం పై ఎంత శ్రద్ద తీసుకుంటుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles