Pawan remuneration is a new record in t town

pawan kalyan, remmunetartion, Pawan Kalyan, Attarintiki Daredi, Pawan remuneration record in Tollywood, T-town, 18 cores, pvp cinemas

Shrugging away a decade-long string of flops, Pawan Kalyan emerged as the biggest draw at the BO with two blockbusters—Gabbar Singh and Attarintiki Daredi—touted to be among the highest.

పవన్ రెమ్యునరేషన్ వింటే దడ పుట్టాల్సిందే

Posted: 11/18/2013 12:36 PM IST
Pawan remuneration is a new record in t town

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యథిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు ? నెంబర్ వన్ పోజిషన్ లో ఎవరున్నారు ? ఏ హీరో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి అని సినీ జనాలు ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ వాటి గురించి ఆరా తీస్తుంటారు. ప్రస్తుతం నెంబర్ పొజిషన్లో ఉన్న కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఆరా తీస్తే భయంకర నిజం వెలుగు చూసిందని అంటున్నారు.

గత రెండు మూడు సినిమాల నుండి మళ్ళీ ఫాంలోకి వచ్చిన పవన్ ఆయన ఇటీవల నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, వందకొట్ల క్లబ్బులోకి పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది చిత్రానికి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా, నైజాం ఏరియా హక్కుల్లో వాటాను తీసుకున్నాడు. అన్నీ కలిపితే 18 నుండి 20 కోట్ల వరకు వచ్చిందని టాక్.

ఇక ఈయన త్వరలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీవీపీ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నటించబోయే సినిమా కోసం ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అని ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ మార్కెట్ స్థాయికి 20 కోట్లు ఇచ్చినా తక్కువే అంటున్నారు ట్రేడ్ పండితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles