Is there a new man in karisma kapoor life

amrita arora,karishma kapoor,karishma kapoor and sandeep toshniwal,karishma kapoor new love,karishma kapoor marriage in trouble,sandeep toshniwal.

Lolo is the perfect mother, however her marriage has gone kaput and that is no secret Karisma Kapoor has found love again

కరీష్మా న్యూ ఎఫైర్ నడుపుతోందా ?

Posted: 11/14/2013 08:58 PM IST
Is there a new man in karisma kapoor life

సినీ తారలు ప్రేమలో పడటం బోర్ కొడితే వదిలేసి వేరే వాళ్లను చూసుకోవడం సర్వసాధారణమైన విషయం. ఇక పీకల్లోతు ప్రేమలో మునిగితే చివరకు పెళ్లి చేసుకొని కొన్నాళ్లు సంసారం చేశాక మోజు తీరి బోరుకొడుతుందో లేక ఎప్పుడు పాత మొగుడేనా అని ఫీలవుతారో కానీ ఏదో ఒక సాకుతో విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడపలేక కొత్త తోడు వెతుక్కుంటారు.

ఇప్పుడు అదే పనిలో ఉందా ఒకప్పటి  బాలీవుడ్ అందాల తార కరీష్మా కపూర్ అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ని వివాహం చేసుకొని ఆ తరువాత విడాలకులు తీసుకున్న విషయం తెలిసిందే.

అప్పటి నుండి తోడులేక ఒంటిరిగా ఉంటున్న ఈ అమ్మడు సందీప్ తోషినీవాల్ తో ప్రేమలో పడిందని, ఇటీవల వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారని, వీరి వ్యవహారం పెళ్ళికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఓ హెల్త్ కేర్ వ్యాపార సంస్థకు ఎండీ అయిన ఈయన కరీష్మాను ఎంతో కేర్ గా చూసుకుంటున్నాడని బాలీవుడ్ వర్గాలు గుసగులాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles