Pawan attarintiki daredi 50 day record

Pawan Kalyan, Attarintiki Daredi record, attarintiki daredi 50 days, attarintiki daredi 50 day collections,pawan ad movie 50 days wallposters, attarintiki daredi movie 50 days posters, attarintiki daredi 50days centers list, ad 50days theaters, how many 50 days centers for attarintiki daredi movie, attarintiki daredi 50 days theaters centers record, pawan kalyan ad new wallpapers, attarintiki daredi 50 days details, attarintiki daredi 50 days collections, attarintiki daredi total collections till date,ad 50days theaters,attarintiki daredi,attarintiki daredi 50 days collections,attarintiki daredi 50 days details,attarintiki daredi 50 days theaters centers record,attarintiki daredi 50days

In three days Pawan Kalyan's Attarintiki Daredi looks set to create more BO records still. The film is poised to achieve the rare feat of completing its 50 day run in about 170 theaters across the...

అత్తారింటికి యాభై రోజుల్లో రికార్డు

Posted: 11/13/2013 08:49 PM IST
Pawan attarintiki daredi 50 day record

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మరో రెండు రోజుల్లో యాభై రోజులు పూర్తి చేసుకోబోతున్నా... వసూళ్ళ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 80 కోట్లకు పైగా రాబట్టి 100 కోట్లకు పరుగులు తీస్తుంది. ఇప్పటికీ అత్యథిక థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా నైజాం సీడెడ్స్ లో రికార్డు కలెక్షన్లు వసూళ్ళు సాధించి మగధీర రికార్డులను తుడిపెట్టింది. అత్తారింటికి దారేది 50 రోజుల సెంటర్స్ లిస్ట్...

మనకందిన సమాచారం ప్రకారం... అనంతపూర్- 8 చిత్తూరు- 11 కర్నూలు -12 కడప- 8 మొత్తం సీడెడ్ - 39 ఈస్ట్ గోదావరి -13 గుంటూరు-22 విజయవాడ-13 నెల్లూరు-11 ప్రకాశం-13 శ్రీకాకుళం-7 విజయనగరం-3 వెస్ట్ గోదావరి -14 మొత్తం ఆంధ్ర- 96 అదిలా బాద్- 3 హైదరాబాద్ -16 కరీం నగర్ -7 ఖమ్మం -9 మెదక్ -3 మహబూబ్ నగర్ -6 నల్గొండ-9 నిజమాబాద్-4 రంగారెడ్డి-4 వరంగల్ -5 మొత్తం నైజాం -66. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ - 201.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles