No heroine for pawan next movie

Pawan Gabbar Singh2, No Heroine for Pawan movie, Pawan romance with bollywood actress, Pawn In Gabbar Singh 2, Gabbar Singh 2 post pone

Pawan Kalyan movie news always spreads like wildfire and also all heroines start lining up to get a chance in his movie.

ఈయనకు బ్యాడ్ టైం నడుస్తుంది

Posted: 11/12/2013 06:45 PM IST
No heroine for pawan next movie

అన్నీ ఉన్నా.... అల్లుడి నోట్లో శని అన్నట్లు..... టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్న హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి చాలా మంది అమ్మాయిలు క్యూ కడతారు. ఆయన సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అలాంటిది త్వరలో ఆయన చేయబోయే సినిమాకు మాత్రం హీరోయిన్ దొరకడం లేదు.

ఈయనతో నటించడానికి ఎవరూ ముందుకు రాడంలేదు. ఇప్పటి వరకు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్న ‘గబ్బర్ సింగ్ ’ సినిమాకు అంతా రెడీ అయ్యింది. కానీ హీరోయిన్ ఇంత వరకు దొరకలేదు. దీంతో షూటింగు ప్రారంభం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుడు తెలుగమ్మాయి కోసం ప్రయత్నించగా దొరకలేదు. బాలీవుడ్ భామల్ని పెట్టుకుందామని అనుకున్నా తెలుగులో నటించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు ఎవరూ ఎంపిక కాలేదు.

కథ, దర్శకుడు, హీరో, స్ర్కిప్టు అంతా రెడీగా ఉండి కూడా హీరోయిన్ లేక సినిమా ఆగిపోతుందంటే హీరోయిన్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి పవన్ సరసన టాలీవుడ్ అమ్మడును ఎంపిక చేస్తారో లేక బాలీవుడ్ అమ్మడును ఎంపిక చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles