Trivikram akkineni akhil movie

Akhil Akkineni Debut, Trivikram to direct Akhil Akkineni, Akhil, film industry says that Trivikram might direct Akhil debut movie

Akhil Akkineni Debut, Trivikram to direct Akhil Akkineni, Akhil, film industry says that Trivikram might direct Akhil debut movie

త్రివిక్రమ్ దర్శకత్వంలో

Posted: 11/02/2013 05:24 PM IST
Trivikram akkineni akhil movie

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వెండితెర అరంగ్రేటం పై గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలసిందే. ఇప్పటి వరకు అఖిల్ ఏ దర్శకుడితో వెండితెర అరంగ్రేటం చేయబోతున్నాడో మాత్రం తెలియలేదు. ఆ మధ్యన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అరంగ్రేటం చేస్తాడని, ఆ బాధ్యత రాజమౌళి ఫ్యామిలీ తీసుకుందని వార్తలు వచ్చాయి. అవి కార్యరూపం దాల్చలేదు.

తాజాగా ఫిలింనగర్ నుండి అందుతున్న సమాచారం ప్రచారం అక్కినేని అఖిల్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరంగ్రేటం చేయబోతున్నాడని, ఆ బాధ్యతను త్రివిక్రమ్ కి అప్పగించాడని దీనికి సంబంధించి నాగ్ ఆయన్ను కలిసి చాలా సేపు ముచ్చటించాడని, దానికి త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే  అఖిల్ కి ఇప్పటికే నటనలో శిక్షణలో తీసుకోవడమే కాకుండా, షార్ట్ ఫిలింల్స్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  తెలియాల్సివుంది !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles