Tapsee behind the beauty secret

Tapsee beauty secret , Tapsee Zumba dabce, Tapsee Beauty secrets, Tapsee Woekouts, Tapsee Fitness Secrete, Tapsee Fitness Mantra, Tapsee feel

Actress Taapsee Pannu has now taken to Zumba as a way to keep in shape. Taapsee also recommends it to others.

నాలాగా మీరు బాడీ షేపులు మార్చుకోవాలా ?

Posted: 10/05/2013 07:25 PM IST
Tapsee behind the beauty secret

టాలీవుడ్ కి ‘ఝమ్మంది నాదం ’ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యి, తెలుగు ప్రేక్షకుల గుండెల్ని ఝుమ్ అనిపించి పాలవంటి అందాల్ని వెండితెర పై ఆరబోసి అవకాశాల్ని రాబట్టుకున్న తెల్లపిల్ల తాప్సీ ఇంత వరకు చాలా సినిమాల్లోనైతో నటించింది కానీ, రావాల్సిన నేము, కావాల్సినంత స్టార్ డమ్ ని మాత్రం రాబట్టుకోలేక పోయింది. రంగుల ప్రపంచంలోకి వచ్చిన తరువాత కాస్తంత ఒళ్ళు చేసిన తాప్సీ కి ఈ మధ్య బాలీవుడ్ లో ఓ ఆఫర్ వచ్చింది.

దీంతో ఎగిరి గంతేసిన ఈమెకు సదరు దర్శకుడు మీరు ఒళ్ళు తగ్గించుకుని సన్నగా నాజూగ్గా తయారవ్వాలని చెప్పడంతో ఈ అమ్మడు ‘జుంబా ’ అనే డాన్స్ క్లాసెస్ ఎంచుకుంది. ఒకరకమైన డ్యాన్సులు చేయిస్తూ వెయిట్ తగ్గించే పద్ధతినే జుంబా అంటారు. ఈ పద్దతి ద్వారా తాప్సీ సన్నజాజిలా తయారయ్యి నాలా మీరు బాడీ షేపులు మార్చుకోవాలంటే మీరు కూడా ‘జుంబా ’ డాన్స్ చేయమని చెబుతుంది. మరి ఈ ముద్దుగుమ్మ మాటలు విని ఏ బొద్దుగుమ్మ తన బాడీ షేపులు (సైజులు) మార్చుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles