Bvsn prasad anaganaga oka puli titel register in film chamber

bvsn prasad anaganaga oka puli titel register in film chamber, anaganaga oka puli title, anaganaga oka puli titel register, bvsn prasad producer, junior ntr hero, ramcharan hero, trivikram and junior ntr movie, pawan

ఈ ముగ్గురిలో పులి ఎవరు ?

Posted: 09/17/2013 09:00 PM IST
Bvsn prasad anaganaga oka puli titel register in film chamber

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ రేస్ లో ఉన్న హీరోలు పవన్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్. వీరితో సినిమాలు తీయడానికి టాప్ దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో వీరి ముగ్గురి గురించి ఓ ఆసక్తి కరమైన వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది ’ సినిమాను నిర్మించిన నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ ఫిలింఛాంబర్ లో ‘అనగనగా పులి ’ పేరుతో ఓ టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు. అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో హీరో ఎవరనేది ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే, ఈ నిర్మాత చేతిలో ఇప్పటికే ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ల డేట్లు వున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాన్ పేరు కూడా వచ్చి చేరింది. ఎందుకంటే ఈ టైటిల్ పవన్ కే సూట్ అవుతుందని, అదీ త్రివిక్రమ్ డైరెక్షన్ చేయబోతున్నాడు కాబ్టట్టి దీనికి పవనే కర్టెక్ట్ అని బలంగా వినిపిస్తుండటంతో ఇప్పుడు ‘పులి ’ ఎవరనేది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles