Chocolate boy look works for shahid says ileana

Ileana DCruz,Shahid Kapoor,Phata Poster Nikhla Hero,Rajkumar Santoshi, comments on shahidh kapoor, bollywood hero, hindi film industry

Shahid Kapoor for the first time in upcoming action-comedy Phata Poster Nikhla Hero, feels Shahid chocolate boy look works.

షాహిద్ కపూర్ తో కెమిస్ట్రీ అదిరింది

Posted: 09/10/2013 01:12 PM IST
Chocolate boy look works for shahid says ileana

సినిమా తారలు ‘ఏ ఎండకు ఆ గొడుకు పడతారు ’ అవకాశాలు రాబట్టుకోవడానికి అవకాశం వస్తే హీరోలను పొగిడేస్తారు. ఈ సూత్రం గోవా బ్యూటీకి బాగా అబ్బింది. ప్రస్తుతం తెలుగు అవకాశాలు లేకుండా పోయిన ఈ అమ్మడు బాలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో ’ చిత్రంలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇలియానా షాహిద్ తో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని, తెర పై రొమాన్స్ అద్భుతంగా పడిందని, ఈ చిత్రంలో షాహిద్ టాక్టెట్ బాయ్ లుక్స్, ఇమేజ్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతాయని పొగడ్తలతో ముంచేసింది. ఈ చిత్రంలో షాహిద్ పాత్ర ప్రత్యేకమైందని, యాక్షన్, కామెడీ, డ్రామా, రొమాన్స్ అంశాలు అభిమానుల్ని అలరిస్తాయని చెప్పుకొచ్చింది. సెప్టెంబర్ 20 తేదిన విడుదలవుతున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించారు. ఇలియానా మాటలకు పడిపోయి షాహిద్ తరువాతి సినిమాలో అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles