Mitesh patel to make film on narendra modi

Narendra Modi, film, chief minister, Gujarat, NRI filmmaker, Mitesh Patel, image-building exercise, Samaajik Samrasta, Paresh Rawal, Bhaag Milkha Bhaag, guru, bollywood, entertainment

Hollywood filmmaker Mitesh Patel, who grabbed attention for bringing up Kamasutra in 3D, is going to next direct a film based on Mr.Modi. .

మోడీ సినిమా బడ్జెట్ 40 కోట్లు

Posted: 08/26/2013 07:21 PM IST
Mitesh patel to make film on narendra modi

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో, టాలీవుడ్ లో సమాజంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా కానీ, ఒక వ్యక్తి జీవిత చరిత్ర పైగానీ ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. ఇక ఆ కథకు కమర్షియల్ హంగులు జోడించి కాసులు కొల్లగొట్టుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ లో సిల్క్ స్మిత జీవిత కథ ఆదారంగా, మిల్కా సింగ్ ఆధారంగా సినిమా తీస్తే కలెక్షన్ల వదర ఏ విధంగా పారిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు సినీ, క్రీడా రంగానికి చెందిన వ్యక్తుల గురించి కాకుండా ప్రముఖ రాజకీయ నాయకుడి జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వారెవరో కాదు. ప్రస్తుతం ప్రధానమంత్రి రేసులో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీజీ పై. మితేష్ పటేల్ అనే ప్రవాస భారతీయుడు ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులు జోడించి 40 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి మోడీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైటెక్ హంగుల్ని ఎక్కువగా ఇష్టపడే మోడీ భాజాపా ఎన్నికల రథసారథిగా ఉండటంతో సినిమా ప్రచారానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles