Mahesh babu shruti haasan in aagadu movie

Mahesh Babu Shruti Haasan in Aagadu Movie, shruti haasan mahesh babu, shruti haasan seenu vaitla, seenu vaitla mahesh babu, mahesh babu aagadu, seenu vaitla aagadu

Mahesh Babu Shruti Haasan in Aagadu Movie, shruti haasan mahesh babu, shruti haasan seenu vaitla, seenu vaitla mahesh babu, mahesh babu aagadu, seenu vaitla aagadu

శ్రతి హాసన్ కి లక్కీ ఛాన్స్ తగిలింది

Posted: 08/22/2013 11:19 AM IST
Mahesh babu shruti haasan in aagadu movie

మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో రేసులో ముందున్న స్టార్ హీరో. ఇతనితో సినిమా తీయాలని దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఇక హీరోయిన్ల సంగతైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇతనితో ఒక్కసారైనా చేయాలని అనుకుంటున్నారు. అవకాశం వస్తే మాత్రం చచ్చినా వదులుకోరు. అంత క్రేజ్ ఉన్న మహేష్ సరసన ఉన్నఫలంగా నటించే అవకాశం వస్తే... ఆ ఆనందానికే అవధులు ఉండవు. ఇప్పుడు అలాంటి ఛాన్సే కమల్ ముద్దుల కూతురు, స్టార్ హీరోయిన్ అయిన శ్రుతి హాసన్ కి దక్కిందని టాలీవుడ్ ఫిలింనగర్ వర్గాల సమాచారం. శీను వైట్ల దర్శకత్వంలో త్వరలో తెరకెక్కబోయే ‘ఆగడు ’ సినిమాలో శ్రుతి హాసన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తాజా సమాచారం. మొదట ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత తమన్నా అని అన్నారు. ఫైనల్‌గా వారిద్దని ఆశల పై నీళ్లు చల్లుతూ ఆ చాన్సు శ్రుతిహాసన్‌ దక్కించుకుందని అంటున్నారు. మహేష్ సరసన శ్రుతి ఫ్రెష్ గా కనిపిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈమెను తీసుకున్నారని అంటున్నారు. మహేస్ కూడా ఈమె పై ఆసక్తి ఉండటం కూడా ఓ కారణం అంటున్నారు. నవంబర్ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles