Anushka competes with pawan mahesh

Anushka movie varna, record hits in youtube, varna movie, varna movie telugu and tamil, aarya hero, anushka heroine, Arya and Anushka, Anushka new movie with hero Arya, Varna, tamil hero arya, tollywood heroine Anushka,anushka movie songs, anushka telugu songs, anushka top movies, anushka video songs, anushka hot video songs

అనుష్క ఆ ఇద్దరి హీరోలకు పోటీనిస్తుంది

Posted: 08/08/2013 09:59 AM IST
Anushka competes with pawan mahesh

పొడుగుకాళ్ళ సుందరి, హాట్ బ్యూటీ అనుష్క టాలీవుడ్ స్టార్ హీరోలకే గట్టి పోటీనిస్తుంది. ఆ హీరోలు ఎవరో కాదు... మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. వారికి అనుష్క పోటీనివ్వడం ఏంటి ? ఇంతకీ విషయం ఏంటో తెలుసుకోవాలనుందా ? ఇటీవల స్టార్ హీరోలు అయిన మహేష్, పవన్ తాజా సినిమాల ట్రైలర్స్ విడుదల అయి యూట్యూట్ లో హిట్స్ పపంగా హల్ చల్ చేసి రికార్డ్స్ సొంతం చేసుకున్నాయి. అనుష్క తాజాగా నటించిన ‘వర్ణ ’ సినిమా ట్రైలర్ కూడా విడుదల అయి యూ ట్యూబ్ లో హల్ చల్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ కి ఇప్పటి వరకు 6 లక్షల పై చిలుకు హిట్స్ వచ్చాయి. తొలిసారిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాకు యూ ట్యూబ్ లో ఇన్ని హిట్స్ రావడంతో సినిమా వాళ్లే ఆశ్చర్యపోతున్నారు. అనుష్క ఫ్యాన్స్ మాత్రం ఆ స్టార్ హీరోల రేంజ్ లో ఈమెకు ఫ్యాన్స్ ఉండటమే ఆ హిట్స్ కి కారణం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో మరింత పోటీ నిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. శ్రీరాఘవ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘ఇరండమ్ ఉలగం' చిత్రం తెలుగులో 'వర్ణ' పేరుతో విడుదలవుతోంది. ఆర్య, అనుష్క జంటగా నటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles