Ntr ramaiya vastavaiya movie release date fixed

ntr ramaiya vastavaiya movie release date, ramaiya vastavaiya movie release date fixed, ramaiya vastavaiya, ramaiya vastavaiya 2013, ramayya vastavayya movie release date, breaking news, film news, movie reviews, telugu movies, seemandhra effect, seemandra sega,

ntr ramaiya vastavaiya movie release date fixed

వెనక్కి తగ్గని ఎన్టీఆర్?

Posted: 08/07/2013 12:53 PM IST
Ntr ramaiya vastavaiya movie release date fixed

సీమాంద్ర సెగ టాలీవుడ్ కు తగిలిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ లో రిలీజ్ కావాలసిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. కానీ రామయ్య వస్తావయ్యా ఎన్ని అడ్డంకులు ఉన్నా కాని ధియేటర్ లలోకి అనుకున్న టైంకే వస్తానంటున్నాడు. ఇప్పటికే సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం దెబ్బకు స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు, ధియేటర్లు కూడా మూతబడడంతో ఈ నెలలో రిలీజ్ కావాలనుకున్న పెద్ద సినిమాలు వెనక్కుతగ్గాయి. ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నిజానికి ఈ సినిమాను అప్పుడే సెప్టెంబర్ 15 న రిలీజ్ చేయాలని భావించి మళ్లీ సెప్టెంబర్ 27 న విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు సీమంధ్ర దెబ్బకు ఈ సినిమా కూడా వాయిదా పడుతుందేమోనని అభిమానులు అంచనాలలో ఉన్నారు. అయితే దీనిపై స్పందించిన ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమా గ్యారంటీగా సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి తీరుతుందని చెప్పాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles